ఇంటర్న్‌షిప్‌లు
-
డిజిటల్ మార్కెటింగ్సంస్థ: లివసిస్ ఐటీ
ప్రదేశం: హైదరాబాద్
స్టైపెండ్: నెలకు రూ.6,000- రూ.8,000
-
భవితకే కాదు.. ఉపాధికీ భరోసా!ఆధునిక జీవితంలో భద్రత ప్రశ్నార్థకమవుతోంది. దీనికి ఎంతో కొంత పరిష్కారంగా బీమా రంగం నిలుస్తోంది. భవిష్యత్తుకు భరోసా కల్పించేవాటిలో ఇన్సూరెన్స్ ముందుంటోంది. కొవిడ్ నేపథ్యంలో ఈ రంగానికి ప్రాధాన్యం పెరిగింది. ఆన్లైన్ పాలసీలు
-
సీమ్యాట్ రూటులో..కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (సీమ్యాట్) జాతీయస్థాయి పరీక్ష. దీని స్కోరు ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ బీ స్కూళ్లలో ప్రవేశం పొందొచ్చు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ద్వారా
-
బార్క్‌లో భలే అవకాశాలు!భారతప్రభుత్వ విభాగమైన భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (బార్క్), ముంబయి 160 స్టైపెండరీ ట్రెయినీ, 105 జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్‌లకు విడివిడిగా ప్రకటనలు వెలువరించింది. ఐటీఐ/ డిప్లొమా/ ఎమ్మెస్సీ అర్హతలతో వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైనవారు మేటి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభతో నియామకాలు చేపడతారు.
-
హ్యూమన్ రిసోర్సెస్సంస్థ: టాప్హైర్
ప్రదేశం: వర్క్ ఫ్రమ్ హోమ్
స్టైపెండ్: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: అక్టోబరు 22, 2020 ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలున్న విద్యార్థులు...
-
పర్చేజ్ మేనేజ్మెంట్సంస్థ: యూనివర్క్స్ డిజైన్స్
-
పరిశోధనలకు దివ్యమైన చేయూతపరిశోధన పట్ల ఆసక్తి ఉన్న దివ్యాంగులకు ప్రభుత్వం ఆర్థిక చేయూతను అందిస్తోంది. శారీరక లోపాలతో ఇబ్బందిపడుతున్న వారిలో....
-
పదో తరగతితో సీఎస్ఐఓ డిప్లొమాలు!పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పరికరాలను ఉపయోగించగలిగిన కిందిస్థాయి నిపుణులను ...
-
ప్రఖ్యాత సంస్థల్లో పీజీలు... పీహెచ్‌డీలు!సరైన దిశానిర్దేశం లేకపోతే పరిశోధనలు అనుకున్న విధంగా ముందుకు సాగవు. అందులోనూ పీహెచ్‌డీలకు నిపుణుల పర్యవేక్షణ అత్యవసరం. నిష్ణాతులైన శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో డాక్టరేట్ పొందే అవకాశం ఇప్పుడు వచ్చింది. ఇంజినీరింగ్, సైన్స్ విభాగాల్లో పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు ఏసీఎస్ఐఆర్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
-
బ్యాంకుల్లో సేవలకు సాంకేతిక శిక్షణ!భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఏర్పాటైన ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రిసెర్చ్ ఇన్ ....
-
సేవా నిరతికి... సత్వర ఉపాధికి!కరోనా విలయంలో ప్రజలను కాపాడటానికి శ్రమిస్తున్న అందరికీ చప్పట్లు.. దీపాలు.. పూలతో దేశమంతా అభినందనలు తెలియజేసింది. వారి సేవా నిరతికి హారతి పట్టింది. ఆ అపూర్వ గౌరవాన్ని అందుకున్నవారిలో వేలాదిమంది నర్సులూ ఉన్నారు. అలాంటి ఉదాత్తమైన ఉద్యోగాల్లో చేరి సేవలందించడంపై ఆసక్తి ఉంటే నర్సింగ్ కోర్సుల్లో చేరవచ్ఛు ఇంటర్మీడియట్ నుంచే ఆ దిశగా కెరియర్ను ప్రారంభించవచ్ఛు నర్సులకు దేశ, విదేశాల్లో మంచి ఉపాధి అవకాశాలు, వేతనాలు అందుతున్నాయి.
-
కొవిడ్-19పై ప్రత్యేక కోర్సుకొవిడ్ -19ను ఎదుర్కోవడంలో ఎంతోమంది వైద్య సిబ్బంది ముందు నిలిచి పోరాడుతున్నారు. ఇంకెంతోమంది వారికి అండగా నిలుస్తున్నారు. ఈ కృషిలో తమవంతు సాయమందించాలని ఆశించే వారికి టీసీఎస్ అవకాశమిస్తోంది.
-
డిజిటల్ మార్కెటింగ్‌లో ఉచిత కోర్సులులాక్డౌన్ పుణ్యమా కావాల్సినంత ఖాళీ సమయం దొరికింది. ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టా.. ఒకటా రెండా సోషల్ మీడియా వేదికలన్నీ ...
-
దర్జాగా కార్పొరేట్ ప్రపంచంలోకి!ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల కోసం గేట్ స్కోరును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. కానీ ప్రైవేటు, బహుళజాతి కంపెనీల్లో ఉండే ఎన్నో రకాల ఉద్యోగాల కోసం సరైన పరీక్ష ఇప్పటివరకు లేదు. మొదటిసారిగా భారత పరిశ్రమల సమాఖ్య ఒక టెస్ట్‌ను నిర్వహించబోతోంది....
-
ఇంటి నుంచే ఇంటర్న్‌షిప్!రిమోట్..
వర్చువల్...
ఆన్లైన్...
పేరు ఏదైనా ఈ ఇంటర్న్‌షిప్ రూపం, సారం ఒకటే!
పని స్థలానికి వెళ్లకుండా ఇంటి నుంచి/ వేరే ప్రదేశం నుంచి పనిచేయటం.
ఓ కంప్యూటర్.. దానికి అంతర్జాల అనుసంధానం ఉంటే చాలు!
వ్యక్తుల మధ్య భౌతిక దూరం తప్పనిసరైన ఈ లాక్డౌన్ కాలంలో...
సహజంగానే వీటికి ఆదరణ పెరుగుతోంది.
వీటి దరఖాస్తు ప్రక్రియ, ఇంటర్న్‌లుగా ఎంపికయ్యాక సమర్థంగా పూర్తిచేసే మెలకువలపై నిపుణుల సూచనలు.. ఇవిగో!...
-
ఇంటర్‌తో ఐటీ ఇంజినీర్ ఉద్యోగంగణితం ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియట్ పూర్తయిందా... అయితే ఇక ఐటీ ఇంజినీర్‌గా చేరిపోవచ్ఛు రాత పరీక్ష దాటి...
-
ఆన్లైన్లో 700పైగా ఉచిత కోర్సులులాక్డౌన్లో ఇంట్లోనే ఉండి, విసిగిపోతున్న విద్యార్థులకు ఆన్లైన్ లర్నింగ్ వేదిక ‘యుడెమి’ సాయం అందిస్తానంటోంది. 50 మిలియన్ల విద్యార్థులూ, 57 వేలమంది ఇన్స్ట్రక్టర్లతో 65కు పైగా భాషల్లో ఈ సంస్థ కోర్సులను అందిస్తోంది. ప్రస్తుత సమయాన్ని కెరియర్/ అభిరుచుల పరంగా వినియోగించుకునే అవకాశం కల్పిస్తోంది. ఇందులో భాగంగా 700కుపైగా స్వల్పకాలిక కోర్సులను ఉచితంగా అందిస్తోంది.
-
ఉచితంగా టెక్నాలజీలుడేటాసైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ), మెషిన్ లర్నింగ్.. ప్రస్తుతం బాగా ఆదరణ ఉన్న విభాగాలు....
-
యూట్యూబ్ పాఠాలుసుప్రసిద్ధ సంస్థ గూగుల్ ఇండియా యూట్యూబ్‌ను వివిధ అంశాలను సమగ్రంగా అభ్యసించడానికి వేదికగా ...
-
ఉచితంగా ఏఐ కోర్సు!లాక్డౌన్ సమయంలో అదనపు నైపుణ్యాలపై దృష్టిపెట్టాలనుకుంటున్నారా? అయితే నాస్కామ్ ఒక అవకాశాన్ని అందిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) ఫౌండేషన్ కోర్సును అందుబాటులోకి తెచ్చింది. మే 15 వరకూ ఇది ఉచితంగా అందుబాటులో ఉంటుంది.
-
పీహెచ్‌డీకి ఆహ్వానంపరిశోధనపై ఆసక్తి ఉన్నవారికి న్యూదిల్లీలోని ప్రముఖ సంస్థ ఐసీఎంఆర్- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రిసెర్చ్ (ఎన్ఐఎంఆర్)...
-
పాకశాస్త్రంలో పొందండి పట్టా!ప్రాచీన కాలం నుంచీ పలు రకాల ఆహార పదార్థాలు, వివిధ రుచుల పట్ల అందరికీ సహజంగా ఉండే ఆసక్తి కలినరీ ఆర్ట్స్ విభాగంలో అనేక అవకాశాల కల్పనకు కారణమైంది....
-
హద్దులు లేని అవకాశాలుపర్యాటకం.. ప్రపంచ వ్యాప్త రంగం. నైపుణ్యం ఉంటే అవకాశాలకు హద్దే లేదు. అవసరమైన కోర్సులు పూర్తిచేసిన వారిని మన దేశంతోపాటు విదేశీ సంస్థలూ నియమించుకుంటున్నాయి.
-
ఐఐటీ సీటుకు ఐఐటీ పాఠాలుకరోనా అన్ని రంగాలతోపాటు విద్యావ్యవస్థపైనా విపరీతమైన ప్రభావాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలో జేఈఈకి సిద్ధమవుతున్న విద్యార్థులకు...
-
పీజీ ప్రోగ్రామ్‌ల్లోకి సంస్కృత వర్సిటీ ఆహ్వానంసంస్కృత భాష అభివృద్ధికి దేశవ్యాప్తంగా కృషి చేస్తున్న సంస్థల్లో శ్రీ శంకరాచార్య సంస్కృత యూనివర్సిటీ ఒకటి. ఆ కృషిలో భాగంగా ఆ భాషకు సంబంధించిన వివిధ విభాగాలకు పీజీ కోర్సులను నిర్వహిస్తోంది.
-
ప్రేమ్‌జీ వర్సిటీలో డిగ్రీ.. డ్యూయల్ డిగ్రీలుఉన్నత విద్యాప్రమాణాల పరంగా ప్రసిద్ధి చెందిన అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ (బెంగళూరు) వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. మూడు రకాల డిగ్రీలు ఇందులో ఉన్నాయి. ప్రవేశపరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూల ద్వారా అడ్మిషన్లు ఇస్తారు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
-
తేజ్‌పూర్ సెంట్రల్ వర్సిటీలో ఇంటిగ్రేటెడ్ కోర్సులుఇంటర్ విద్యార్థుల కోసం బీటెక్‌తోపాటు పలు ఇంటిగ్రేటెడ్ కోర్సులను; డిగ్రీ అభ్యర్థుల కోసం వివిధ పీజీలను...
-
ఇగ్నోలో ఎంబీఏఅంతర్జాతీయస్థాయి గుర్తింపు పొందిన ఇగ్నో నుంచి ఎంబీఏ కోర్సుకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ కోర్సు పూర్తి చేసి పీజీ పట్టా అందుకుంటే మెరుగైన ఉద్యోగావకాశాలను పొందవచ్చు. ఉన్నతస్థాయికి చేరుకోవచ్చు.
-
డిపెండెంట్ వీసా ఉండగా...హెచ్1బి పొందవచ్చా?అమెరికా వీసాలకు సంబంధించి వివిధ అంశాలపై ‘అమెరికాయానం’ పేరిట పాఠకుల నుంచి ‘ఈనాడు’ ప్రశ్నలను ఆహ్వానించింది....
-
అసంతృప్త హైడ్రోకార్బన్లు అంటే?
-
ఇంటర్ రెండవ సంవత్సర మోడల్ పేపర్
-
ఆక్టివిటీ సిరీస్ అంటే ఏమిటి?
-
ఐఐటీలో సమ్మర్ ఫెలోషిప్ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)- బాంబే 2020కిగానూ ఫ్రీ/ లిబర్ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ఫర్ ఎడ్యుకేషన్ (ఎఫ్‌ఓఎస్‌ఎస్‌ఈఈ) సమ్మర్ ఫెలోషిప్లను అందిస్తోంది. ఇది మానవ వనరుల అభివృద్ధి శాఖ కింది ప్రాజెక్టు. అన్ని విభాగాలవారూ, బ్యాచిలర్, మాస్టర్స్, పీహెచ్డీ మొదలైన పట్టాలున్నవారూ దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.
-
ఆ రెండు రైళ్ల వేగాల నిష్పత్తి ఎంత?అరిథ్‌మెటిక్‌పై పట్టు సాధించాలంటే ఎప్పటికప్పుడు కొత్త ప్రశ్నలను సాధన చేయాలి. సంప్రదాయరీతిలో లెక్క చేయడం నేర్చుకున్న తర్వాత సంక్షిప్త పద్ధతులను ప్రాక్టీస్ చేయాలి....
-
మ్యాట్ బాటలో మేనేజ్మెంట్ విద్య!మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) నిర్వహించే మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్టు (మ్యాట్) ప్రకటన వెలువడింది. డిగ్రీ పూర్తిచేసుకున్నవారితోపాటు ఆఖరి సంవత్సరం కోర్సు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
-
టీసీఎస్ కొలువుల పిలుపుడిగ్రీ పూర్తవగానే ప్రసిద్ధ సంస్థలో ఉద్యోగం.. అది చేసుకుంటూనే ఉన్నత చదువులు.. ఈ అవకాశాన్ని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కల్పిస్తోంది.
-
ఏఐ రౌండ్‌కి సిద్ధమేనా?కంపెనీలో ఖాళీల గురించి తెలిసి అప్లికేషన్ పెట్టారు. కాల్ వచ్చింది. కాసేపు ఇంటర్వ్యూ అయ్యింది. ఉద్యోగానికి ఆన్లైన్లో అప్లై చేశారు. వెంటనే రిప్లై వచ్చింది. ఇంటర్వ్యూలు, ఇంతలోనే ఫలితాలు.. ఇవన్నీ మనుషులే చేస్తున్నారనుకుంటే పొరపాటు పడినట్లే.
-
నేర్పిస్తాం.. నగదూ ఇస్తాం!సబ్జెక్టు పరిజ్ఞానం, మంచి మార్కులు అరచేతిలో ఉన్నా ఉద్యోగం కోసం వేచిచూసే యువత ఎక్కువే. కారణం- ప్రాక్టికల్ పరిజ్ఞానం లేకపోవడం.
సంస్థల విషయానికొస్తే.. ప్రతిభావంతులైన అభ్యర్థులను ఎంచుకున్నా ప్రాథమిక స్థాయి నుంచి శిక్షణ ఇవ్వక తప్పడం లేదు. దీంతో సమయం, పెట్టుబడి వృథా.
ఈ రెండింటికీ పరిష్కార మార్గాన్ని చూపిస్తోంది
-
విభజన చిక్కులు విడదీసుకుంటూ...గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలన్నింటిలో విభజన సమస్యలకు సంబంధించి సిలబస్ ఉంది. పాలన, ఆర్థిక, సామాజిక, రాజకీయ, న్యాయపరమైన విభజనలు, సమస్యలపై
-
ఇంజినీర్లకు కొలువుల పిలుపుసివిల్ లేదా మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. 11,158 ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించింది.
-
బోటనీ పీజీ తర్వాత..?వ్యవసాయానికి ప్రాధాన్యం ఇచ్చే మనదేశంలాంటి చోట్ల బొటానిస్టుల అవసరం ఎప్పుడూ ఉంటుంది. వీరు వివిధ రకాల మొక్కల జీవనవిధానం, వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన విషయాల్లో నిష్ణాతులుగా ఉంటారు.. కృత్రిమ పరిసరాల్లో మొక్కలను పెంచి వాటిపై ప్రయోగాలు చేస్తారు...
-
గ్రాఫిక్ డిజైన్‌లో..సంస్థ: JALA Technologies ప్రదేశం: హైదరాబాద్, బెంగళూరు స్టైపెండ్: నెలకు రూ.6000-రూ.12,000...
-
నేర్పిస్తాం.. డబ్బులిస్తాం!ఇంటర్న్‌షిప్..! గ్రాడ్యుయేషన్‌లోకి చేరిన విద్యార్థుల చూపు దీనివైపు సాగుతోంది. ఇంజినీరింగ్ విద్యార్థులకు అయితే ఇది తప్పనిసరి కూడా అయింది. రెజ్యూమేకు అదనపు విలువ చేకూర్చడంతోపాటు చాలాసార్లు ఉద్యోగాన్నీ ఖాయం చేస్తుండటంతో విద్యార్థులు దీనిపై మొగ్గు చూపుతున్నారు. అయితే ఇచ్చే స్టైపెండ్ తక్కువే కదా అని అసంతృప్తీ, నిరాశా పడనక్కర్లేదు. కొన్ని బడా సంస్థలు పెద్దమొత్తంలోనే స్టైపెండ్‌ను ఇస్తున్నాయి. దరఖాస్తు చేసుకుని, ఎంపికైతే ఆకర్షణీయమైన మొత్తం అందుకుంటూ ఇంటర్న్‌షిప్ కొనసాగించవచ్చు!....
-
అప్రెంటిస్షిప్భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌కు చెందిన బెంగళూరు కాంప్లెక్స్‌లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ శిక్షణకు దరఖాస్తులు.
-
చేయండి తప్పనిసరిగా...!ఇక నుంచీ ఇంజినీరింగ్ ముగిసేలోపు కనీసం మూడు ఇంటర్న్‌షిప్‌లు తప్పనిసరిగా చెయ్యాల్సిందే. ఏఐసీటీఈ నిర్దేశించిందని కాదు కానీ... ప్రతి విద్యార్థి భవితకూ ఇవెంతో మేలు చేస్తాయనేది అందరికీ తెలిసిందే.ఈ కొత్త మార్పుకి అనుగుణంగా విద్యార్థులు ఎలా ప్రణాళిక వేసుకోవాలి? ఇంటర్న్‌షిప్‌ల వల్ల ప్రయోజనాలను గరిష్ఠంగా ...
-
డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఇంటర్న్‌షిప్
అండర్ గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థుల కోసం ఇంటర్న్‌శాల ‘ఇంటర్న్షిప్స్ ఫర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్’ ప్రోగ్రామ్‌ను తీసుకువచ్చింది. మొదటి సంవత్సరం చదువుతున్న ఏ డిగ్రీ విద్యార్థులైనా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు...
జిల్లాలు
-
-
ఎక్కువ మంది చదివినవి (Most Read)