నైపుణ్యాలు
-
Indian spiritual values include..?Every child is born, with some inherited characteristics, into a specific socio economic and emotional environment and trained in certain ways by figures of authority.
-
గణితాన్ని ఇష్టపడేవారు ఎంతమంది?
-
What is transpiration?
-
తెర ఏదైనా తరగని క్రేజ్!రాత్రికి రాత్రే స్టార్డమ్, హోదా తెచ్చి పెట్టే సినిమా, టీవీలంటే యువతకెంతో క్రేజ్. వీటిలో పనిచేయాలని ఉవ్విళ్లూరేవారూ, ‘ఒక్క చాన్స్’ కోసం ఎదురుచూసేవారూ ఎక్కువే. ఆసక్తితోపాటు తగిన నైపుణ్యాలూ ఉంటేనే కదా..అవకాశాలు దక్కేది! ఔత్సాహికులకు పరిజ్ఞానం, నైపుణ్యాల శిక్షణనందించటానికి ఎన్నో సంస్థలున్నాయి. సుప్రసిద్ధ ఎఫ్టీఐఐ, ఎస్ఆర్ఎఫ్టీఐ సంస్థలు ఓ ప్రవేశ పరీక్ష ద్వారా వివిధ కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తున్నాయి.
-
తెలుసుకో... గెలుచుకో!
ఈ నూతన సంవత్సరంలో కొత్త కోర్సులు నేర్చుకోవడం లాంటి ప్రణాళికలెన్నో వేసుకుని ఉంటారు. వాటితో పాటు కెరియర్ను అత్యున్నతంగా అభిÅవృద్ధి చేసుకుని పోటీలో దూసుకువెళ్లేందుకు కొన్ని నైపుణ్యాలు ముఖ్యమంటోంది ప్రఖ్యాత సంస్థ ఫోర్బ్స్. 2020లో వీటికి చాలా ప్రాధాన్యం పెరుగుతోందట. పైగా పెద్దగా ఖర్చులేకుండా ఈ నైపుణ్యాలు నేర్చుకోవచ్చు. వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిగతంగానూ ఉన్నతిలోకి రావొచ్చు. అవేమిటో చూద్దామా?
-
రెండు వడ్డీల మధ్య తేడా ఎంత?ఇటీవల పరీక్షల్లో వడ్డీ లెక్కల్లో కొత్త మోడల్స్ వస్తున్నాయి. రెండు రకాల వడ్డీలను కలిపి ప్రశ్నలు ఇస్తున్నారు.
-
బంధాలను డీకోడ్ చేస్తే..!వ్యక్తుల మధ్య సంబంధాలను ఎంత వేగంగా, లాజికల్‌గా అభ్యర్థులు గుర్తించగలుగుతున్నారనే అంశాన్ని రీజనింగ్‌లో పరీక్షిస్తారు. ఇందులో మార్కులు తెచ్చుకోవాలంటే రక్తసంబంధాలపై అవగాహన పెంచుకోవాలి.
-
భేషైన భాషా కోర్సులు!ఇంగ్లిష్తో పాటు వివిధ భాషల్లో ప్రావీణ్యం సంపాదిస్తే విద్యార్థి దశలోనూ, ఉద్యోగ అన్వేషణ సమయంలోనూ ఎన్నో ప్రయోజనాలుంటాయి. ఆంగ్లంలో, విదేశీ భాషల్లో ప్రామాణిక బోధన అందించే విద్యాసంస్థ- హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ....
-
శత్రువుల కదలికలపై నిఘా!ప్రపంచ చరిత్రలోనే అత్యంత రిజల్యూషన్‌తో భూమి ఛాయా చిత్రాలను తీసే శక్తిమంతమైన ఉపగ్రహం కార్టోశాట్ - 3 ని ఇస్రో ప్రయోగించింది. శత్రువుల కదలికలు, స్థావరాలపై నిఘాను మరింత పటిష్ఠం చేసేందుకు ఇది దోహదపడుతుంది.
-
నైపుణ్యాల పోటీ రోబోల నుంచి వడ్రంగం దాకా..విద్యార్థులు తమ స్కిల్స్‌ను విశ్వవ్యాప్తంగా చాటే అవకాశం వచ్చింది. రెండేళ్లకొకసారి నిర్వహించే ప్రపంచ నైపుణ్య పోటీలు త్వరలో ప్రారంభం కానున్నాయి. జిల్లాతో మొదలు పెట్టి ప్రపంచస్థాయి వరకూ వీటిలో పాల్గొనవచ్ఛు మన దేశంలో ఇవి 2020లో మొదలవుతున్నాయి. ఉత్సాహవంతులు దరఖాస్తు చేసుకోవచ్ఛు. సృజనాత్మకతతో ముడిపడినది.. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు చూపించేది.. ఇతరులకు సహాయపడేది.. ...
-
సారం గ్రహించి..సాధన చేయాలి!వైద్యవిద్యలో ప్రవేశం కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్)- 2020 ప్రకటన ఇటీవల విడుదలైంది. సీటు తెచ్చుకోవాలంటే నీట్ ర్యాంకు ముఖ్యం కాబట్టి దాని సన్నద్ధతపై ఇప్పటినుంచే శ్రద్ధ అవసరం. ప్రతి చాప్టర్‌కూ షార్ట్ నోట్సు, చాప్టర్ చదవగానే ఆబ్జెక్టివ్ ప్రశ్నల సాధన, పునశ్చరణ లాంటి మెలకువలు పాటిస్తేనే మెరుగైన ర్యాంకుకు పునాది పడుతుంది.ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు తయారవుతూనే ఈ ప్రవేశపరీక్షకూ సమర్థంగా సిద్ధం కావాల్సివుంటుంది. నీట్ ప్రిపరేషన్‌కు ఏయే మెలకువలు పాటించాలో నిపుణుల సూచనలివిగో!
-
వ్యవసాయభూమిలో మనదే అగ్రస్థానం!పోటీ పరీక్షల్లో వ్యవసాయంపై తరచూ ప్రశ్నలు వస్తున్నాయి. ఇందులో భాగంగా కమతాలు, కమతదారుల్లో రకాలు, కమతాల ....
-
వ్యవసాయభూమిలో మనదే అగ్రస్థానం!పోటీ పరీక్షల్లో వ్యవసాయంపై తరచూ ప్రశ్నలు వస్తున్నాయి. ఇందులో భాగంగా కమతాలు, కమతదారుల్లో రకాలు, కమతాల సంఖ్య ...
-
అడ్డంకి కాదు.. ఆటోమేషన్!ఆటోమేషన్ అందరిలోనూ ఆందోళన పెంచుతోంది. ఉన్న ఉద్యోగం ఉంటుందా.. ఊడుతుందా అనే భయాన్ని కల్పిస్తోంది. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సిద్ధమవుతున్నామా లేదా అనే సందేహం విద్యార్థులనూ వేధిస్తోంది. కానీ
-
చెక్కుచెదరని కొత్త కొలువులు!ఒక ఉద్యోగం.. వందల్లో దరఖాస్తులు. ఎలాగో పోటీలో నెగ్గుకొచ్చి ఉద్యోగం సాధించినా.. అది ఎన్నాళ్లు ఉంటుందో తెలియని అనిశ్చితి. ఆటోమేషన్తో ఈ సమస్య మరింత తీవ్రం అవుతోంది. జాబ్ ఎలా సంపాదించాలి.. దాన్ని ఏవిధంగా జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి? ఈ సందేహాలు ఇప్పటి యువతను ఇబ్బంది పెడుతున్నాయి. ఆటోమేషన్తో ఎదురయ్యే అవస్థలను తప్పించే రంగాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని కోర్సులు చేస్తే ఆ అవకాశాలను అందుకోవచ్ఛు ....
-
చదివిస్తారు.. కొలువిస్తారు!రక్షణ దళాల్లో అవకాశం రావటమంటే ఉజ్వల భవితకు పునాది వేసుకున్నట్టే! టెన్త్, ఇంటర్, డిగ్రీవారికి ఆ అవకాశాలు వచ్చాయిప్పుడు. తాజా ప్రకటనల ద్వారా ఎంపికైనవారిలో ఇంటర్ విద్యార్థులను ఉచితంగా చదివించి, కొలువు ఇస్తారు. పది పూర్తిచేసుకున్నవారినీ, పట్టభద్రులనూ నేరుగా ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఈ కోర్సులూ, పోస్టులకూ ఎంపికైనవారు చిన్న వయసులోనే మేటి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు....
-
10కి పదిప్లాను ఇదీ!ఏ చిన్న కొలువు కావాలన్నా కనీస అర్హత పదో తరగతి. అందుకే తొమ్మిదో తరగతి వరకు ఎన్ని మార్కులు వచ్చాయని అంతగా పట్టించుకోని తల్లిదండ్రులు టెన్త్‌కి వచ్చేసరికి మార్కులు, గ్రేడ్ల గురించి శ్రద్ధ తీసుకుంటారు. పాఠశాల విద్యలో అత్యంత కీలకంగా భావించే పదో తరగతి వార్షిక పరీక్షలకు ఇక మిగిలింది గరిష్ఠంగా నాలుగు నెలలే. ప్రైవేట్ పాఠశాలల్లో ఈనెలాఖరుకు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు డిసెంబరు నెలాఖరుతో పాఠ్య ప్రణాళికను పూర్తి చేసే దిశగా ప్రణాళికలు ...
-
వెయిటేజి మరవొద్ధు..ఏ ప్రశ్నా వదలొద్దు!విద్యార్థి భావి జీవితంలో ఇంటర్మీడియట్ విద్య కీలకపాత్రను పోషిస్తుంది. అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలంటే ఏ అంశాలపై ఎలా దృష్టి పెట్టాలి?...
-
పర్యావరణానికి కొత్త మేనేజర్లు!ప్రతి రంగం ప్రగతికీ నిర్వహణ నిపుణులు అవసరం. అందుకే మేనేజ్మెంట్ విద్యకు రోజు రోజుకీ ఆదరణ పెరుగుతోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ధోరణులూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పర్యావరణ హితానికి తోడ్పడే స్పెషలైజేషన్లకు డిమాండ్ ఎక్కువవుతోంది. దీంతో పలు సంస్థలు రకరకాల కోర్సులను ప్రవేశపెడుతున్నాయి. ప్రస్తుతం సీమ్యాట్, మ్యాట్, ఎక్స్‌ఏటీ తదితర ప్రవేశపరీక్షల ప్రక్రియలు కొనసాగుతున్నాయి. వీటికి సిద్ధమయ్యే అభ్యర్థులు ఈ ఎకో ఫ్రెండ్లీ ఎంబీఏలను గురించి తెలుసుకుంటే తమ అభిరుచి, ఆసక్తులకు అనుగుణమైన వాటిని ఎంచుకోవచ్చు. సంబంధిత పరీక్షలకు హాజరుకావచ్చు.
-
కొలువులిచ్చే చిప్‌లు!దేశంలో ఎలక్ట్రానిక్ వస్తువుల, మొబైల్ఫోన్ల వినియోగం వేగంగా పెరుగుతోంది. మరోపక్క ఐటీ, టెలికమ్యూనికేషన్ రంగాలూ అభివృద్ధి చెందుతున్నాయి. పెరిగిన అవసరాలకు అనుగుణంగా సెమీ కండక్టర్ రంగం విస్తరిస్తోంది. ఈ రంగంలో కెరియర్ తీర్చిదిద్దుకుంటే భవితకు తిరుగుండదు! మరి ఈ సెమీ కండక్టర్ పరిశ్రమ అంటే ఏమిటి... దీంట్లో ఉద్యోగావకాశాలు ఎలా వస్తాయి. అందుకోసం ఏమేం చదవాలి? తెలుసుకుందాం!
-
ప్రతిష్ఠాత్మక సంస్థల్లోకి పంచ మార్గాలు!మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి జరిగే జాతీయస్థాయి పరీక్షల్లో కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (సీమ్యాట్) ఒకటి. ప్రధానంగా ఏఐసీటీఈ గుర్తింపు పొందిన కాలేజీల్లో, బీ-స్కూళ్లలో ఎంబీఏ లేదా పీజీడీఎం సీటు పొందడానికి ఈ స్కోరును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ప్రస్తుతం దీనికి ప్రకటన వెలువడింది. దీంతోపాటు జాట్ (జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్), మ్యాట్లకు, సింబయాసిస్, ఇక్ఫాయ్, ఎస్పీ జైన్ తదితర ప్రతిష్ఠాత్మక సంస్థల్లో అడ్మిషన్లకూ దరఖాస్తు గడువు ఉంది. మేనేజ్మెంట్ విభాగంలో వివిధ కోర్సులు చేయాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఉమ్మడి ప్రిపరేషన్‌తో అయిదు పరీక్షలకు హాజరుకావచ్ఛు కోరుకున్న కోర్సులో సీటు సంపాదించుకోవచ్ఛు.
-
నాణ్యమైన విద్యకు.. కంగారూల నేలకు!ఇటీవలి కాలంలో భారతీయ విద్యార్థులను ఆస్ట్రేలియా ఎక్కువగా ఆకర్షిస్తోంది. అక్కడికి ఉన్నత విద్యకు వెళ్లే మన వాళ్ల సంఖ్య ఏటా పెరుగుతోంది. నాణ్యమైన విద్య, మేటి జీవన ప్రమాణాలు, చదువుకుంటూ పనిచేసుకునే వెసులుబాటు, స్కాలర్షిప్పులు, పోస్టు స్టడీ వర్క్ వీసా, ఉద్యోగాలు, మంచి వేతనాలు, స్థిరపడే అవకాశం... తదితరాలు అందుకు ప్రధాన ఆకర్షణలు.
-
చేవ చూపి.. చొరవ చేసి..!ఇంటర్న్‌షిప్ ఇప్పుడో మామూలు విషయంగా మారిపోయింది. చేసినా.. చేయకపోయినా.. చెల్లిపోతుందిలే.. సర్టిఫికెట్ తెచ్చుకుంటే సరిపోదా.. అనుకుంటున్నారు. కానీ సంస్థలు వాటిని తేలిగ్గా తీసుకోవడం లేదు. నియామక ప్రక్రియలో భాగంగా భావించి ప్రాధాన్యం ఇస్తున్నాయి. అభ్యర్థులను పూర్తిగా పరీక్షించడానికి అవకాశంగా పరిగణిస్తున్నాయి. ఈ అంశాలను గుర్తించి ఇంటర్న్‌షిప్‌ల కోసం ప్రయత్నిస్తున్నవారు, ఇప్పటికే చేరిన వారు తాము ఆ సంస్థలకు ఎంతవరకూ సరిపోతామో నిరూపించుకోడానికి తగిన విధంగా సన్నద్ధం కావాలి...
-
డిజైన్‌కు జై కొడతారా?ప్రపంచ వ్యాప్తంగా డిజైనర్లకు గిరాకీ పెరుగుతోంది. డిజైన్ విభాగంలో ఏ స్పెషలైజేషన్ చదివినా ఉపాధి పరంగా ఢోకా ఉండదు. సృజన, డ్రాయింగ్ నైపుణ్యాలు ఉన్నవారు ఈ రంగంలో బాగా రాణించవచ్చు. ఎన్ఐడీ, నిఫ్ట్, ఐఐటీల్లాంటి మేటి సంస్థల్లో చదువుకున్నవారిని బహుళజాతి కంపెనీలు, దేశీయ సంస్థలు క్యాంపస్ నియామకాల ద్వారా ఆకర్షణీయమైన వేతనాలతో అవకాశం కల్పిస్తున్నాయి. ప్రస్తుతం విభిన్న డిజైన్ కోర్సుల్లో ప్రవేశాలకు వివిధ సంస్థలు ప్రకటనలు వెలువరించాయి!
-
ఐఓటీదే...అంగ‘రంగ’ వైభోగం!ట్రాఫిక్ చిక్కుల పరిష్కారం... మేలైన సేద్యం... మెరుగైన నీటి సరఫరా...! ఇంకా విద్య, వైద్యం.. నిర్మాణం.. రవాణా.. విద్యుత్తు... ఇలా సకల రంగాల్లోకీ చొచ్చుకువస్తూ నాణ్యమైన, వేేగవంతమైన సేవలనందిస్తోంది- ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్! సాంకేతిక విప్లవమిది. భవిష్యత్తు అంతా ఈ ఐఓటీదే. వచ్చే 3-5 ఏళ్లలో భారీ మార్పులు దీన్ని ప్రమేయంతో చోటు చేసుకోబోతున్నాయి. లక్షల కొద్దీ ఉద్యోగావకాశాలకు ఇందులో ఆస్కారముంది. వాటిని ముందుగా అందిపుచ్చుకోవడంపై యువత దృష్టి సారించాలి. సంబంధిత కోర్సులు చేసి, నైపుణ్యాలు పెంచుకుంటే ఇక తిరుగే ఉండదు!....
-
ఏవి వద్దు? వేటికి హద్దు?కావాల్సిన డిగ్రీలు.. మెరిట్ మార్కులు ఉన్నాయి. చాలినంత పరిజ్ఞానమూ ఉంది. అయినా కోరుకున్న కలల కొలువు కచ్చితంగా దక్కుతుందనే నమ్మకం లేదు. ఎందుకంటే.. దరఖాస్తుకు ముందు దశ నుంచి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వరకు ఆఫర్ లెటర్‌ను ప్రభావితం చేసే అంశాలు ఎన్నో ఉన్నాయి. అవేమిటో తెలుసుకొని అడుగులు జాగ్రత్తగా వేస్తే ఆశించిన ఉద్యోగాన్ని అందుకోవచ్చు.
-
భద్రతా దళంలో ఎ‘స్సై’ అంటారా?భద్రతా దళాల్లో కొలువంటే... దేశ ప్రజల రక్షణలో పాలుపంచుకున్నట్టే! వీటిలో ఎస్ఐ, ఏఎస్ఐ పోస్టుల భర్తీకి తాజాగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి నియామక ప్రకటన విడుదలైంది. ఆకర్షణీయమైన జీతభత్యాలతో పాటు ఎనలేని ఉద్యోగ సంతృప్తి లభించే ఈ పోస్టులకు ఎంపికవ్వాలంటే..
-
ఓషనోగ్రఫీ కోర్సు చేయాలంటే?ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివినవారు బీఎస్సీ ఓషనోగ్రఫీ చేయవచ్చు. బయలాజికల్ ఓషనోగ్రఫీ అనేది ఓషనోగ్రఫీƈ కోర్సుకు సంబంధించిన ఒక బ్రాంచి. సముద్ర గర్భంలో ఉండే జీవరాశుల జనన ప్రక్రియ, వాటి సంతతికి సంబంధించిన అంశాలపై ఈ కోర్సులో అవగాహన కల్పిస్తారు.
-
మీలో జీవన నైపుణ్యమెంత?చిన్న వయసు నుంచీ జీవన నైపుణ్యాలను నేర్చుకోవడం ఈ రోజుల్లో తప్పనిసరి. విద్యార్థుల్లో ఇవి ఎంతమేరకు ఉంటున్నాయో సింగపూర్‌కు చెందిన సంస్థ- స్కిలిజెన్ లర్నింగ్ ....
-
విమానయాన ఉద్యోగాల వారధి!విమానయాన రంగంలో పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్, క్యాబిన్ క్రూ మొదలైన ఉద్యోగాలను ఆశించే వారికీ, ఆ ఖాళీలను కల్పించే సంస్థలకూ....
-
మార్పు మంచిదే!ఏ పోటీపరీక్షకైనా కాలానుగుణంగా మార్పు సహజం. దానికి ఆందోళన పడకుండా దీటుగా ప్రిపరేషన్‌ను మలుచుకోవాలి. తాజాగా జేఈఈ మెయిన్-2020 పరీక్షా పద్ధతిలో కీలక మార్పులు జరిగాయి. బీటెక్ ప్రవేశం కోసం జరిగే పరీక్షలో ప్రశ్నల సంఖ్య 90కి బదులు 75గా; మార్కుల సంఖ్య 360కి బదులు 300గా నిర్దేశించారు. అయినా 3 గంటల సమయం అలాగే ఉంది.
-
బడ్జెట్ పద్దుల్లో పాలన.. సంక్షేమం!ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2019-20 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను 2019 జులై 12న తాత్కాలిక శాసనసభలో ప్రవేశపెట్టింది. రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. 2019-20 ఏడాదికి మొత్తం బడ్జెట్ వ్యయం రూ.2,27,974.99 కోట్లుగా అంచనా వేశారు. ఇది 2018-19 నాటి రూ.1,91,063.61 కోట్ల కంటే 19.32 శాతం అధికం. 2019-20 మొత్తం బడ్జెట్లో రెవెన్యూ వ్యయం రూ.1,80,475.94 కోట్లు....
-
తమకు తామే పాలకులు..!నగర, పట్టణ ప్రాంతాల్లో ప్రజలను పాలనలో భాగస్వాములు చేసే లక్ష్యంతో 74వ రాజ్యాంగ సవరణ చట్టం చేశారు. ఇందులో ఏముంది? వార్డు, మున్సిపాలిటీ, నగర పంచాయతీ తదితర పదాలను ఏవిధంగా నిర్వచించారు? ఎన్నికల విధానం, అధ్యక్షుల ఎన్నిక, రిజర్వేషన్లు, పదవీ కాలాలు, అభ్యర్థుల అర్హతలు-అనర్హతల గురించి పోటీ పరీక్షార్థులు తగిన అవగాహన ఏర్పరచుకోవాలి....
-
మార్కులు 10 నైపుణ్యాలు 4ఎంత సన్నద్ధమైనా ఎంతో కొంత భయాన్ని మిగులుస్తుంది ఆంగ్లం. పరిధి విస్తృతంగా ఉండటమే ఇందుకు కారణం. ప్రశ్నలు పదోతరగతి స్థాయిలోనే వచ్చే అవకాశం ఉంది. అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాబట్టి మౌలికాంశాలను వేగంగా మననం చేసుకొని వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలను ప్రాక్టీస్ చేస్తే మంచి ఫలితాన్ని అందుకోవచ్చు.
-
స్థిరంగా.. స్పష్టంగా!గ్రామ, వార్డు సచివాలయ పోస్టులకు ప్రకటించిన అన్ని పరీక్షల్లోనూ జనరల్ స్టడీస్‌లో భాగంగా ‘సుస్థిరాభివృద్ధి -పర్యావరణ పరిరక్షణ’ అంశం ఉంది....
-
సమన్వయంతో సాగాలి అధ్యయనం!గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల రాత పరీక్ష సిలబస్‌లో ‘భారతదేశ చరిత్ర, సంస్కృతి - ఆంధ్రప్రదేశ్‌పై ప్రత్యేక దృష్టి’ అని ఇచ్చారు.
-
పథకాలపై కుదరాలి పట్టు!గ్రామ, వార్డు సచివాలయాల పోస్టుల భర్తీకి పోటీ పడుతున్న అభ్యర్థులందరికీ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలపై ప్రత్యేకమైన అవగాహన అవసరం. సంక్షేమ కార్యక్రమాలు, వాటి లక్ష్యాలు, జీవన ప్రమాణాల మెరుగుకు అవి దోహదపడుతున్న తీరును పరీక్షార్థులు అధ్యయనం చేయాలి...
-
ఏపీ ప్రాధాన్యాలు.. ప్రగతి!పంచవర్ష ప్రణాళికలు, వాటి విజయాలు , వైఫల్యాలపై సమగ్ర అవగాహన పెంచుకుంటే అభివృద్ధికి సంబంధించిన అంశాలను తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా ప్రణాళిక లక్ష్యాలు ఏమిటి, ఏయే రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారు...
-
కామర్స్‌లో మీ సత్తా ఎంత?ఐసీఏఐ- కెరియర్ కౌన్సెలింగ్ గ్రూపు (సీసీజీ) ఐసీఏఐ కామర్స్ విజర్డ్- 2019 పేరుతో ఈ టాలెంట్ టెస్ట్‌ను నిర్వహిస్తోంది. కామర్స్ విద్యకు ప్రాచుర్యం కల్పించడం, విద్యార్థిలోని కాన్సెప్టు అర్థం చేసుకోగల సామర్థ్యాన్ని అంచనా వేయడం...
-
ఇంటర్‌తో త్రివిధ దళాల్లోకి..!ఉచిత విద్య.. ఉన్నతస్థాయి ఉద్యోగం.. సమాజంలో గౌరవం.. అన్నింటికీ మించి దేశ రక్షణలో భాగస్వామ్యం. ఇంత చక్కటి అవకాశం ఇంటర్మీడియట్ అభ్యర్థులకు ప్రత్యేకం. యూపీఎస్సీ ఏటా నిర్వహించే ఎన్డీఏ అండ్ ఎన్ఏ పరీక్ష నిర్వహణకు ప్రకటన వెలువడింది.
-
ఇరవై గంటల్లో నైపుణ్యాలుదేశంలో ఇంజినీరింగ్ విద్యార్థులకు భారీగా ఉద్యోగావకాశాలను అందిస్తున్న సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్). విద్యార్థుల్లో కెరియర్ నైపుణ్యాలు పెంచేందుకు ఈ సంస్థ ఏఐసీటీఈతో కలిసి డిజిటల్ లర్నింగ్ కోర్సును అందిస్తోంది. గుర్తింపు పొందిన కళాశాలల విద్యార్థులకు ఇది ఉచితం. ఉపాధి అవకాశాలను మెరుగు పరచుకోవాలనుకునే వారికి మంచి అవకాశం!
-
ఏడాది విరామం ఉల్లాసం.. వికాసం!స్కూలు... కాలేజీ... యూనివర్సిటీ... ఎక్కడా విరామమే ఉండదు. తరగతుల్లో అధ్యాపకుల బోధనలూ.. ఒత్తిడికి గురిచేసే పరీక్షలూ..! కానీ వీటన్నిటికీ దూరంగా సంవత్సరంపాటు ఆసక్తికరమైన ఫీల్డ్ విజిట్లూ, ప్రాజెక్టులూ చేస్తూ, వర్క్‌షాపుల్లో పాల్గొంటూ ఉల్లాసంగా గడపగలిగితే? ఇలాంటి ‘గ్యాప్ ఇయర్’ ప్రోగ్రాములు అమెరికా లాంటి...
-
ఇవి నేర్పుకోండి!నిన్నలా, మొన్నలా.. రేపు ఉండటం లేదు! ప్రపంచంతో అనుసంధానం (గ్లోబల్ కనెక్టివిటీ) పెరిగింది. స్మార్ట్ మెషిన్స్, న్యూ మీడియా లాంటివి దూసుకొచ్చేశాయి. ఇలాంటి కొత్త గాలులు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల స్వరూప స్వభావాలను మార్చేస్తున్నాయి. వాటికి అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోవటానికి యువత సంసిద్ధం కావాలి. ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఫ్యూచర్’ లాంటి సంస్థలు వివిధ రంగాలను..
-
సబ్జెక్టు నిపుణులకు ఆహ్వానంపాఠాల సారాన్ని విద్యార్థులకు అందించాలని.. తపించే హైస్కూలు, ఇంటర్మీడియట్ సబ్జెక్టు నిపుణులకు ‘ఈనాడు-ప్రతిభ’ ఆహ్వానం పలుకుతోంది. నిత్యజీవిత ఉదాహరణలతో పాఠాలు, పరీక్షల కోణంలో...
-
ఈ కోర్సులు దూరం కావు!ఆధునిక అవసరాలకు అనుగుణంగా విస్తృత స్థాయిలో కోర్సులను అందిస్తూ సార్వత్రిక విశ్వవిద్యాలయాలు విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. సాంప్రదాయిక కోర్సులతో పాటు వైవిధ్యమైన కోర్సుల దిశగా వడివడిగా అడుగులేస్తుండటమే వీటి ప్రాచుర్యానికి కారణం. అందుబాటులో స్టడీ సెంటర్లు, నచ్చిన కోర్సు ఎంచుకునే స్వేచ్ఛ, నాణ్యమైన స్టడీ మెటీరియల్ ...ఇవన్నీ దూరవిద్యను దగ్గర చేశాయి. తాజాగాఇందిరాగాంధీ, బీఆర్ అంబేడ్కర్ వర్సిటీలు సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటనలు వెలువరించాయి. వీటితోపాటు తెలుగు రాష్ట్రాల్లోని యూనివర్సిటీలు ఎన్నో దూరవిద్య కోర్సులను అందిస్తున్నాయి...
-
బాలల సృజనకు భలే పోటీ!ఆరు నుంచి పదో తరగతి చదువుతోన్న 10 నుంచి 15 ఏళ్ల వయసు విద్యార్థుల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఉండే ప్రతిభను వెలికి తీయడానికి మనాక్ చక్కని వేదికగా ఉపయోగపడుతుంది. సమాజానికి ఉపయోగపడే అంశాల్లో సొంత ఆలోచనలను...
-
మాటే మంత్రం!విజయంలోనూ.. విరోధంలోనూ మన మాటలు.. హావభావాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అవి ఎంత బాగుంటే అంతగా మన సామాజిక సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. వీటినే శాస్త్రీయంగా వెర్బల్, నాన్‌వెర్బల్ నైపుణ్యాలు అంటారు. విద్యార్థులుగా ఎదగాలన్నా, ఉద్యోగాలు సాధించుకోవాలన్నా.. సమాజంలో సక్సెస్‌ఫుల్‌గా నిలవాలన్నా.. ఇవి ఎంతో ముఖ్యం. వీటిలో కొన్ని సహజంగా అలవడితే.. మరికొన్నింటిని ప్రత్యేకంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. నలుగురితో కలవడం..
-
పిల్లలకూ కోడింగ్ నైపుణ్యాలురాబోయేది ఆటోమేషన్ రంగం.. కోడింగ్ నిపుణులకు భవిష్యత్తులో ఎన్నో అవకాశాలు రానున్నాయి. కోడింగ్ అనగానే ఇంజినీరింగ్ విద్యార్థులే గుర్తొస్తుంటారు. అయితే ఆరేళ్ల వయసు నుంచే దీన్ని నేర్చుకుని పట్టు సాధించవచ్చని అంటున్నారు నిపుణులు. అందుకు తగ్గ శిక్షణా లభిస్తోంది.
-
ప్రభుత్వ ఉద్యోగాలుఏపీలో 1,84,498 గ్రామ వాలంటీర్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ వేతనం ప్రాతిపదికన గ్రామ వాలంటీర్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
-
పాఠాల కంటే చర్చలే ఎక్కువ!దేశ విదేశాల్లోని ప్రసిద్ధ సంస్థలు, కళాశాలలకు చదువుల కోసం ఏటా వేలమంది మన వాళ్లు వెళుతుంటారు. కానీ అక్కడి విద్యావిధానం గురించి తెలుసుకొని చేరేవాళ్లు చాలా తక్కువ. అందుకే ఆయా సంస్థల్లో బోధనా పద్ధతులు, వాతావరణం, జీవనం, ఇతర సౌకర్యాలు ఎలా ఉంటాయో ప్రత్యక్ష అనుభవంతో తెలుసుకున్న విద్యార్థులు ఈ కొత్త
-
కోర్సు ... ఆపై కొలువుబ్యాంకు ఉద్యోగ సాధన లక్ష్యంగా పెట్టుకున్నవారికి శుభవార్త! ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) 600 అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ - ఎ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలచేసింది. ఎంపికైనవారు పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సు చదవాల్సి ఉంటుంది. విజయవంతంగా ఈ కోర్సు పూర్తిచేసుకున్నవారిని విధుల్లోకి తీసుకుంటారు.
-
సీడ్యాక్‌లో ఐటీ కోర్సులుఐటీ, ఎలక్ట్రానిక్స్.. దాని అనుబంధ రంగాల్లో కొత్త పరిశోధనలు, యువతకు ఉపాధి...
-
డిగ్రీతో డిఫెన్స్ ఉద్యోగాలురక్షణ రంగంలో చక్కటి భవిష్యత్తును ఆశించే పట్టభద్రులకు కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్ఈ) ఎదురుచూస్తోంది. ఇందులో విజయం సాధించినవారు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌ల్లో ఉన్నతోద్యోగ విధుల్లో చేరిపోవచ్చు. తక్కువ వ్యవధిలోనే...
-
ఇంటర్‌తో ఉద్యోగం.. ఉన్నత విద్య!అవసరమైన నైపుణ్యాలను నేర్పించి.. కొలువు ఇచ్చి.. కావాల్సిన డిగ్రీని ఇప్పిస్తాం అంటోంది హెచ్‌సీఎల్ సంస్థ. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారికి ఆహ్వానం పలుకుతోంది. మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగంతోపాటు ఉన్నత విద్యనూ అందుకునే చక్కటి అవకాశం ఇది...
-
ఆ పదితో.. కొలువు పదిలం!అన్ని ఉద్యోగాలకూ పోటీ ఎక్కువైపోతోంది. అందరినీ దాటి అనుకున్న కొలువు అందుకోవాలంటే ఏం చేయాలి? కొన్ని నైపుణ్యాలను నేర్చుకోవాలి. అడుగడుగునా మారిపోతున్న ఆటోమేషన్ యుగంలో ఏ స్కిల్స్ ఉంటే విజయం వరిస్తుందో ఎలా...
-
ఇంటి నుంచే నేర్చుకో.. ఇన్ఫీ టీక్యూ టెక్నికల్.. కమ్యూనికేషన్.. రైటింగ్.. ఇలా అన్ని రకాల అప్డేటెడ్ నైపుణ్యాలను కలిగి ఉంటేనే ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగం సాధ్యం. అయితే ఆ ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను ఎప్పటికప్పుడు నేర్చుకోవడం అందరికీ ఎలా కుదురుతుంది? ఇందుకు ‘ఇన్ఫీ టీక్యూ’ సరైన సాధనం....
-
ఉద్యోగ సాధనలో.. అదనంతో అదుర్స్విద్యా సంవత్సరం ఇంకొన్ని రోజుల్లో మొదలు కాబోతోంది. డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్లూ విడుదలయ్యాయి. చేరబోయే కోర్సులూ ఖరారై ఒకరకంగా కెరియర్ నిర్ణయం అయిపోయినట్టే. ‘ఇంకేంటి? డిగ్రీ సబ్జెక్టులను బాగా చదివి, మంచి మార్కులు తెచ్చుకుంటే చాలు, కొలువు వచ్చేసినట్లే’ అని భావిస్తున్నారా?
-
ఇంటర్‌తోనే ఐటీ ఉద్యోగం!ఐటీ ఉద్యోగం చేయాలంటే ఇంజినీరింగ్ చేసి ఉండాలనే నిబంధనలకు కాలం చెల్లుతోంది. అర్హతలతో సంబంధం లేకుండా నైపుణ్యం ఉన్న వారికి ఉద్యోగాలు ఇస్తున్నామని ఆ మధ్య యాపిల్ సీఈవో టిమ్ కుక్ ప్రకటించారు. ఇప్పుడు హెచ్‌సీఎల్ ఒక కొత్త ప్రోగ్రామ్ ‘టెక్ బీ’తో ఇంటర్ విద్యార్థులకు అలాంటి అవకాశాలనే ఇస్తోంది....
-
ప్రిలిమ్స్‌కు అయిదు రౌండ్ల వ్యూహంసివిల్ సర్వీసెస్! ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ మొదలైన 24 రకాల కేంద్రప్రభుత్వ సర్వీసుల్లో నియామకానికి యూపీఎస్సీ నిర్వహించే అత్యున్నత పరీక్ష. మూడు దశల్లో ప్రతిదీ ముఖ్యమే అయినప్పటికీ తొలి దశ అయిన ప్రిలిమినరీలో నెగ్గడం చాలా కీలకం...
-
పట్టు పెంచుకో.. ర్యాంకు తెచ్చుకో!‘పరీక్ష కోసమని కాకుండా సబ్జెక్టును కూలంకషంగా అవగాహన చేసుకోవటం ముఖ్యం. అప్పుడు ఏది రాసినా మంచి మార్కులూ, ర్యాంకూ వచ్చితీరతాయి’ అంటున్నాడు బట్టెపాటి కార్తికేయ. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఇతడు జాతీయ స్థాయిలో ఐదో ర్యాంకు సాధించాడు....
-
భవితకు ప్లాస్టిక్ భరోసా!ప్లాస్టిక్, అనుబంధ రంగాల్లో నూతన ఆవిష్కరణల కోసం ప్రభుత్వం దేశవ్యాప్తంగా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపెట్) కళాశాలలను ఏర్పాటు చేసింది. వీటిల్లో పదోతరగతి, డిగ్రీ అర్హతలతో కోర్సులు ఉన్నాయి.
-
రోబోల యుగానికి కెరియర్ రోడ్!ఒక అభ్యర్థిని ఉద్యోగానికి ఎంపిక చేయాలంటే పరీక్షలు పెట్టి, మార్కుల లెక్కలు కట్టి, ఇంటర్వ్యూకి పిలిచి నఖశిఖ పర్యంతం పరిశీలిస్తారు. పరిజ్ఞానాన్ని తెలుసుకోడానికి పలు ప్రశ్నలు వేస్తారు. భవిష్యత్తులో సెలక్షన్లు అలాంటి సంప్రదాయ పద్ధతుల్లో ఉండవు. రోబోలు, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తదితర టెక్నాలజీల సాయంతో వ్యక్తి ప్రజ్ఞను వేగంగా
-
ఆహార సాంకేతిక నిపుణులకు ఆహ్వానం!కొత్త దారిలో కెరియర్ వెతుక్కోవాలనుకునే అభ్యర్థులకు ఫుడ్ టెక్నాలజీ మంచి ఎంపిక. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో రోజు రోజుకూ పరిధిని పెంచుకుంటున్న ఈ రంగం నిపుణుల కోసం ఎదురు చూస్తోంది.
-
ఉన్నత నైపుణ్యాలకు ఐపీఎంవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో రోజు రోజుకీ కొత్త కొత్త పరిశ్రమలు పుట్టుకొస్తున్నాయి. వీటి నిర్వహణకు సరికొత్త నైపుణ్యాలు అవసరమవుతున్నాయి. ఈ డిమాండ్‌ను గుర్తించిన రోహ్తక్లోని ఐఐఎం ఇంటర్మీడియట్ విద్యార్థులకు మొదటిసారిగా ఒక ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది.
-
దివ్యాంగులకు చేయూతనిచ్చే కోర్సులువైకల్యం వ్యథను మిగిల్చినా.. సాటివారితో సమానంగా సమాజంలో సంపూర్ణ వ్యక్తులుగా జీవించేందుకు సాయపడే కొన్ని కోర్సులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. వాటిలో చేరిన వారు దివ్యాంగులకు ఉపయోగపడే పరికరాల తయారీలో శిక్షణ పొందుతారు. మానసిక ఆరోగ్య సమస్యతో బాధపడే వారు వేగంగా
-
కెరియర్ @ యోగాసాంప్రదాయిక కోర్సుల్లో చేరితే పట్టా వచ్చాక ఉద్యోగం కోసం కాళ్ళరిగేలా తిరుగుతుండాల్సిందే. కానీ మెరుగైన ఆరోగ్యం కోసం రోజూ ఉదయం, సాయంత్రం ఉత్సాహంగా చేసే పనినే వృత్తిగా మలుచుకుంటే? బాగుంటుంది కానీ... అలాంటి కోర్సు, శిక్షణావకాశం ఉందా అని మీ సందేహమా? యోగా సైన్స్ కోర్సు అలాంటిదే! జీవితంలో
-
పరీక్ష ఒకటే.. ప్రవేశాలు 15 సంస్థల్లోఇంటిగ్రేటెడ్/ అండర్ గ్రాడ్యుయేట్, పీజీ, రిసెర్చి కోర్సుల్లో సీట్లకు ఒకే ప్రవేశపరీక్షతో అర్హత పొంద]వచ్చు. ఆ పరీక్ష... సెంట్రల్ యూనివర్సిటీస్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (సీయూసెట్). ఏకగవాక్ష అవకాశంలాంటి ఈ ప్రవేశపరీక్ష ప్రకటన వెలువడింది. ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న 14 కేంద్రీయ విశ్వవిద్యాలయాలూ, బెంగళూరు డా. బీఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్.. వీటిలో ఏదో ఒక కోర్సులో జాయినవ్వాలనే ఆసక్తి ఉన్నవారు ఏప్రిల్ 13లోగా దరఖాస్తులను సమర్పించాల్సివుంటుంది.
-
కాన్సెప్టులే కీలకంటాపర్లపై ఉండే ఆరాధనతో వారి వ్యూహాలు తెలుసుకున్నాడు. ప్రేరణ పొందాడు. అధ్యాపకుల మార్గదర్శనంతో సరైన దిశలో కృషి చేశాడు. చివరకు తానే టాపర్‌గా నిలిచాడు! ప్రతిష్ఠాత్మక ‘గేట్’లో ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్‌లో అఖిలభారత స్థాయి మొదటి ర్యాంకు సాధించిన సూర్యనారాయణ విజయ్‌కుమార్ వడ్డేపల్లి తన విజయరహస్యాలను ‘చదువు’తో పంచుకున్నాడు. ఆ విశేషాలు అతడి మాటల్లోనే..
-
స్కోరుకు సోపానాలుతెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు ముగింపు దశకు వచ్చాయి. ద్వితీయ సంవత్సరం పూర్తవుతూనే విద్యార్థుల చూపు ప్రవేశపరీక్షలవైపు మళ్లుతుంది. మన విద్యార్థులు గురిపెట్టే వాటిల్లో ఎంసెట్ ఒకటి. బైపీసీలో దీని ద్వారానే ఎక్కువశాతం విద్యార్థులు అగ్రికల్చర్, ఫార్మసీ లాంటి వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశం పొందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ రాయబోయే బైపీసీ
-
పరిశోధనలకు పిలుపు!పరిశోధనలే కెరియర్‌గా జీవిత ప్రయాణాన్ని సాగించాలనుకునే వారికి ప్రఖ్యాత ఇండియన్ ఇన్‌స్ట్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్సీ) ఆహ్వానం పలుకుతోంది. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అభ్యర్థులకు నాలుగేళ్ల బీఎస్సీ (రిసెర్చ్) కోర్సును అందిస్తోంది. నిష్ణాతులైన అధ్యాపకులు, అత్యున్నతస్థాయి ప్రయోగశాలలు..
-
అర్హతనిచ్చే నెట్లు అవకాశాల మెట్లు!బోధనలో అత్యున్నత ప్రమాణాలను పాటించడానికి నెట్ (నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్)ను ప్రభుత్వం నిర్వహిస్తోంది. పరిశోధనల దిశగా కెరియర్ను నడిపించాలన్నా.. అధ్యాపక వృత్తిని అందుకోవాలన్నా.. ఇందులో అర్హత సాధించాలి. సైన్స్ విద్యార్థులకు సీఎస్ఐఆర్, ఇతర విభాగాల అభ్యర్థులకు యూజీసీ తరఫున ఎన్టీఏ ఈ పరీక్షలను జరుపుతున్నాయి. ఉన్నత విద్యకూ ఈ అర్హత ఉపయోగపడుతుంది.
-
సీఏ + సీఎంఏ = ఘనమైన గెలుపు‘ప్రణాళిక ప్రకారం చదవకపోతే సులువైన ప్రశ్నలకు కూడా సరైన సమాధానం రాయలేం’ అంటున్నాడు ముట్టూరి వెంకట అవినాష్. ప్రకాశం జిల్లా బురుజుపల్లి గ్రామంలోని ఓ రైతు కుటుంబానికి చెందిన ఇతడు సీఎంఏలో అఖిలభారత స్థాయిలో నాలుగో ర్యాంకు సాధించాడు.
-
కామర్స్ కోర్సులు కష్టం కాదు! సీఏ.. సీఎంఏ, సీఎస్.. వీటిలో ఏ ఒక్కటి చేయాలన్నా.. అయిదారేళ్లు పడుతుంది. ఈ మూడింటినీ ఆరేళ్లల్లోనే పూర్తి చేయగలిగితే?...
-
కొలువుల కూత!భారతీయ రైల్వే చరిత్రలో తొలిసారిగా లక్షా 30 వేల మంది సిబ్బందిని కొత్తగా నియమించబోతున్నారు. నాలుగు రోజుల వ్యవధిలోనే నాలుగు కేటగిరీ రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అధికారిక షెడ్యూల్ విడుదలయింది. ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. పోటీ పరీక్షలకు తయారయ్యే అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం
-
త్రిమూర్తుల సాయం విద్యార్థి విజయం!అదే సిలబస్.. అంతే సమయం.. అవే ప్రశ్నలు అయినా మార్కుల్లో ఎన్నో మార్పులు. ఒకరు శిఖరంలో.. ఇంకొకరు పాతాళంలో.. మధ్యలో కొట్టుమిట్టాడేది ఇంకొందరు. సహజమైన తెలివితేటల వల్ల వచ్చే తేడాలను కాసేపు పక్కన పెడితే..
-
5జీకి దీటుగా కొత్త కోర్సుటెక్నాలజీ రోజు రోజుకీ వేగంగా మారిపోతోంది. దానికి దీటుగా నిపుణులు మాత్రం అందుబాటులో ఉండటం లేదు. 3జీ, 4జీలు దాటి 5జీ వైపు దూసుకెళుతుంటే.. తగిన టెక్నీషియన్లు లేక టెలికాం సంస్థలు తడబడుతున్నాయి.
-
అగ్రి బిజినెస్ నైపుణ్యాలకో కోర్సువ్యవసాయం అంటే పొలంలో పని. వ్యవసాయ డిగ్రీ పూర్తిచేస్తే గ్రామాల్లో వ్యవసాయాధికారి ఉద్యోగం... ఇంతే కదా అనుకుంటున్నారా. అక్కడితో అయిపోలేదు. వ్యవసాయం, దాని అనుబంధ కోర్సుల్లో డిగ్రీ ఉత్తీర్ణులైనవారికి జాతీయస్థాయి గుర్తింపున్న పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ (అగ్రికల్చర్) కోర్సు అందుబాటులో ఉంది.
-
స్పెల్లింగ్ సత్తాకు సవాల్!ఆంగ్ల అక్షర క్రమం (స్పెల్లింగ్) సరిగా చెప్పగలిగే ప్రావీణ్యం ఉన్నవారిని గుర్తించి, వారి ప్రత్యేక నైపుణ్యాలను వెలుగులోకి తీసుకురావడం కోసం ‘స్పెల్ బీ’ నిర్వహిస్తున్నారు. క్లాస్మేట్ స్పెల్ బీ సీజన్-11కు సంబంధించిన నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది.
-
మంచి మార్కులు గీసుకోండి!మనకు తెలిసిన వాటినే మళ్లీ వివరంగా తెలుసుకుంటూ సరదాగా చదువుకునేదే జీవశాస్త్రం. దీని అధ్యయనంతో మొక్కలు, జంతువులు మన జీవితాలతో ఎలా ముడిపడి ఉన్నాయో అర్థమవుతుంది. జీర్ణక్రియ జరిగే తీరు.. మూత్రపిండాల మాయాజాలం..
-
కంఠస్థం + సృజనాత్మకంతెలుగు.. తేలికే కదా అని ఆదమరిస్తే మొదటికే మోసం వస్తుంది. సరిగా చదివితే నిజానికి సులభంగానే ఉంటుంది. పాదభంగాలు లేకుండా పద్యాలు రాయాలంటే వాటిని కంఠస్థం చేయాలి. వ్యక్తీకరణ అంశాల్లో అభ్యర్థి సృజనాత్మకతను ప్రదర్శించాలి. అప్పుడే మంచి మార్కులు సొంతమవుతాయి.
-
బట్టీయం వదిలేసి.. అర్థాలను పట్టేసి..!భౌతికశాస్త్రాన్ని బట్టీపట్టి రాయడం కుదరదు. ఆంగ్లాన్ని అర్థం చేసుకోకపోతే పెన్ను కదలదు. అందుకే శాస్త్రమైనా.. భాషైనా .. పూర్తిగా అవగాహన చేసుకోవాలి. ఫిజిక్స్‌లో ముఖ్యమైన భావనలను, ఫార్ములాలను నిత్యజీవితానికి అనువర్తన చేసుకోవాలి. ఆంగ్లంలో నేర్చుకున్న పదాలను, వ్యాకరణాన్ని ఉపయోగిస్తూ భాషానైపుణ్యాన్ని పెంచుకోవాలి. దీని వల్ల లక్షిత విద్యా ప్రమాణాలను అలవోకగా అందుకుంటారు. పదికి పది గ్రేడ్ ఖాయంగా కొట్టేస్తారు.
-
ఘనతకు గణితం మార్కుల రసాయనంవందకు వంద వడ్డించి టాప్ ర్యాంకు ఘనతను కట్టబెట్టగలిగింది గణితం. సమీకరణాలకు సానపెట్టి సరైన కెమిస్ట్రీని సాధిస్తే మంచి మార్కులను ఇస్తుంది రసాయన శాస్త్రం. ఈ రెండు సబ్జెక్టులను ఎలా చదువుకుంటే చక్కటి స్కోరు సాధించవచ్చో చెబుతున్నారు నిపుణులు.
-
బిట్స్‌లో పాగా!ఇంజినీరింగ్ విద్యకు పేరొందిన బిర్లా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘బిట్‌శాట్’ ప్రకటన వెలువడింది. ఈ పరీక్షతో బీఈ, బీఫార్మసీ, ఎమ్మెస్సీ కోర్సుల్లో
-
సుస్థిరంగా మార్కుల వృద్ధిఏపీపీఎస్సీ గ్రూప్స్ పరీక్షల్లో కొత్తగా చేర్చిన అంశం- ‘సుస్థిరాభివృద్ధి- పర్యావరణ పరిరక్షణ’. దాదాపు 8 నుంచి 10 ప్రశ్నలు దీనిలో వస్తాయి.
-
21 నోటిఫికేషన్లు ఒకటే ప్రణాళికగ్రూప్-1, 2 సహా పలు రకాల నోటిఫికేషన్లను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. వాటిలో 21 ప్రకటనలకు సంబంధించి జనరల్ సైన్స్, టెక్నాలజీ విభాగానికి ఒకే రకమైన సిలబస్ ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది అభ్యర్థులు ఈ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. పోటీని తట్టుకొని విలువైన ప్రతి మార్కును పొందాలంటే, విస్తృతంగా ఉన్న సబ్జెక్టును విభజించుకొని చదవాలి. అనవసరమైన లోతులకు పోకుండా అవసరమైన వాటిని గుర్తించి తెలివిగా అధ్యయనం చేయాలి. లేకపోతే తెలియకుండానే సమయం వృథా అయిపోతుంది.
-
ఏ ప్రశ్నకు ఏ జవాబు సబబు?సివిల్ సర్వీసెస్ నియామక ప్రక్రియలో కీలకమైనది- పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ). ఇందులో సాధించే ప్రతి మార్కూ సర్వీసు రావటానికైనా, ఆశించిన సర్వీసుకు ఎంపికవ్వటానికైనా ఎంతో ముఖ్యం. అందుకని ముంద]స్తు సన్నద్ధత ఎంతో అవసరం.
-
లైఫ్ స్కిల్స్ ఒలింపియాడ్అంతర్జాతీయ ఒలింపియాడ్‌లో పాల్గొనాలనుకునే విద్యార్థులకు సదవకాశం. సింగపూర్‌కు చెందిన స్కిలిజెన్ ఒలింపియాడ్ ఫౌండేషన్ ఈ అవకాశాన్ని అందిస్తోంది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ లైఫ్ స్కిల్స్ ఒలింపియాడ్ (ఐఎల్‌ఎస్‌ఓ)ను నిర్వహిస్తోంది.
-
కోర్సు.. శిక్షణ.. కొలువు!రక్షణ రంగంపై ఆసక్తి ఉండి అందులో రాణించాలనుకునే ఔత్సాహిక యువకులకు ఎన్డీఏ అండ్ ఎన్ఏ పరీక్ష ఆహ్వానం పలుకుతోంది. ఇంటర్ విద్యార్హత ఉన్నవారు యూపీఎస్సీ నిర్వహించే ఈ పరీక్షకు హాజరు కావచ్చు. ఇందులో నెగ్గితే శిక్షణ పొందుతూ బీఏ, బీఎస్సీ, బీటెక్ కోర్సులు చదువుకోవచ్చు. అనంతరం సంబంధిత విభాగంలో ప్రత్యేక తర్ఫీదు పొంది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌ల్లో ఆఫీసర్ హోదాతో విధుల్లోకి చేరిపోవచ్చు. దీనికి సంబంధించి తాజాగా ప్రకటన వెలువడిన నేపథ్యంలో విశేషాలు తెలుసుకుందాం!
-
రెండూ రాస్తే..!ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్-1, 2 సర్వీసుల నియామక పరీక్షలకు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. వీటిలో ఏ పరీక్షను ఎంపిక చేసుకోవాలనే విషయంలో అభ్యర్థుల్లో చాలా సందేహాలు ఏర్పడ్డాయి. రెండు పరీక్షలూ రాసి, తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చాలామంది ఆశిస్తున్నారు. అయితే పరీక్షల తేదీలు దగ్గర దగ్గరగా ఉండటం, సిలబస్‌లు భారంగా ఉండటంతో ఏం చేయాలనే సంఘర్షణకి గురవుతున్నారు. ఇలాంటి సందర్భంలో రెండు పరీక్షల ఉమ్మడి ప్రిపరేషన్ సాధ్యాసాధ్యాలూ, ఆచరణాత్మకమైన వ్యూహం గురించి తెలుసుకుందాం!
-
గ్రూపులు కొట్టండిఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్-1, గ్రూప్-2 సర్వీసులు, ఇతర పోస్టులకు మొత్తం 21 ఉద్యోగ నియామక ప్రకటనలను విడుదల చేసింది. మొత్తం 3255 పోస్టులు. వీటిలో గ్రూప్-1లో 169, గ్రూప్-2లో 446 ఉన్నాయి, అర్హతలూ, ఉన్న సమయం బట్టి వీటిలో తగినవి ఎంచుకుని, అభ్యర్థులు పూర్తిసాయిలో సంసిద్ధం కావాలి.
-
పునశ్చరణ సూత్రంశిఖరారోహణలో చివరి దశకు చేరుకున్నపుడు అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం తడబడినా, పొరబడినా అప్పటివరకూ చేసిన శ్రమంతా వృథా అవుతుంది. జేఈఈ మెయిన్ పరీక్ష విషయం కూడా అంతే! రెండు సంవత్సరాల కృషిని మదింపు చేసుకుని, నేర్చుకున్న అంశాలను పునశ్చరణ చేసుకోవాల్సిన విలువైన తరుణమిది.
-
మేనేజ్మెంట్ విద్యకు మ్యాట్మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్టు (మ్యాట్) ఫిబ్రవరి పరీక్షకు ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోషియేషన్ (ఏఐఎంఏ) ప్రకటన విడుదల చేసింది. డిగ్రీ పూర్తి చేసుకున్నవారితోపాటు ఆఖరి సంవత్సరం కోర్సులు చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
-
కార్యదర్శి కొలువులకు మార్గదర్శి!ఏపీ పంచాయతీరాజ్ శాఖలో పంచాయతీ కార్యదర్శి ఖాళీల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 1051 పోస్టులు! ఆసక్తి ఉన్న అభ్యర్థులు డిగ్రీ అర్హతతో పోటీపడవచ్చు.
-
వీటిని ఇగ్నోర్ చేయవద్దు!దూరవిద్యలో చదువులంటే- విద్యార్హతలు పెంచుకునే సర్టిఫికెట్ల కోసమేనని చాలామంది భావిస్తారు. అయితే నైపుణ్యాలు మెరుగయ్యేలా, ఉద్యోగాలకు బాటలు వేసే కోర్సులెన్నో ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) ప్రవేశపెట్టింది. సొంతంగా ఏదైనా చేసుకోవాలనే తపన ఉన్నవారికి దారిచూపే చదువులను ఈ యూనివర్సిటీ అందిస్తోంది. ఉపాధ్యాయులు, వైద్యులు, నర్సులు, మార్కెటింగ్ నిపుణులు, మెడికల్ రిప్రజెంటేటివ్స్, టూర్ ప్లానర్స్, అకౌంటెంట్స్...ఇలా అన్ని వృత్తులు, రంగాలకు ఉపయోగపడే కోర్సులు వివిధ స్థాయుల్లో అందుబాటులో ఉంచింది.....
-
సీఏ... సీఎంఏలకు రూట్ మ్యాప్ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో కామర్స్ ప్రొఫెషనల్స్‌కు ఎంతో గిరాకీ! భారతీయ సీఏ, సీఎంఏలకు విదేశాల్లోనూ పేరుంది. సీఏ తర్వాతి ప్రాధాన్యంగా అందరూ భావించే సీఎంఏకు జీఎస్టీ నేపథ్యంలో ప్రాముఖ్యం పెరిగింది. పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ విశ్లేషణ నైపుణ్యాలు చూపించేవారు వీటిలో బాగా రాణిస్తారు.
-
మీరెవరు?హెచ్ఆర్ ఇంటర్వ్యూ (ముఖాముఖి)లో అడిగే ప్రతి ప్రశ్నకు ఒక ప్రత్యేక లక్ష్యం ఉంటుంది. సాధారణంగా కనిపించినా... వాటి నుంచే అసాధారణ అంశాలను అంచనా వేస్తారు. ఈ ప్రశ్నకు ఇంతకంటే సమాధానం ఏముంటుందని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే తగిన మూల్యాన్నిచెల్లించాల్సి ఉంటుంది.
-
క్యాట్ మ్యావ్ అన్నా..మేనేజ్మెంట్ విద్యలో పీజీ చేయాలనుకునే వారికి ముందుగా గుర్తుకు వచ్చేది క్యాట్ (కామన్ అడ్మిషన్ టెస్ట్). ఐఐఎంల్లో ఎంబీఏకి ఈ స్కోరునే పరిగణనలోకి తీసుకుంటారు. గత నెల 25న ఈ పరీక్ష జరిగింది. క్యాట్ సరిగా రాయలేకపోతే మంచి సంస్థల్లో మేనేజ్మెంట్ పీజీ చేయాలనే కల కరిగిపోయినట్లు కాదు...
-
గూగుల్ పోటీలో గెలిచేద్దామా? గూగుల్ సైన్స్ ఫేర్-2019కు సంబంధించి రిజిస్ట్రేషన్లు ఈ ఏడాది సెప్టెంబరులోనే ఆరంభమయ్యాయి. డిసెంబరు 12, 2018 రాత్రి 11.59 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. స్టేట్ అవార్డ్ విజేతల ప్రకటన మార్చి 2019లో, రీజనల్ ఫైనలిస్టుల ప్రకటన ఏప్రిల్ 2019లో, గ్లోబల్ ఫైనలిస్టుల ప్రకటన మే 2019లో...
-
ఉపకారమూ.. ఉద్యోగమూ!ఐఐటీలో పీజీ చేసి, మంచి ఉద్యోగంలో స్థిరపడాలనుకునే బీటెక్ అభ్యర్థులకు ఎల్ అండ్ టీ ఒక పరీక్షతో చక్కని అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందులో మెరిట్ సాధిస్తే ఐఐటీల్లో పీజీ ఉచితంగా చేయడంతోపాటు స్కాలర్షిప్ అందుకోవచ్చు. గేట్‌కి ప్రిపేర్ అయ్యేవారికి ఇది అదనపు ప్రయోజనం.
నిర్మాణ రంగంలో పేరున్న ...
-
బహుముఖాముఖి!
ఇంటర్వ్యూ (ముఖాముఖి) ట్రెండ్ మారింది. ఇన్‌షర్ట్ వేసుకొని, ఫైల్ పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరిగే పాత కాలానికి దాదాపు తెరపడింది. ఎక్కడున్నా.. ఎంత దూరంలో ఉన్నా ఇప్పుడు ఇంటర్వ్యూ చేసేస్తారు. ఎదురుగా కూర్చొబెట్టి ఎంటర్టెయిన్ చేస్తారు. ఫోన్లో పలకరిస్తారు. వీడియోలో విశ్లేషిస్తారు. గుంపులో నుంచీ గుట్టు పట్టేస్తారు. అన్నివైపులా..
-
సీఏలకు అదనపు నైపుణ్యాలు!
సీఏ పూర్తి చేసినవారు పోస్ట్ క్వాలిఫికేషన్, సర్టిఫికేషన్ కోర్సులు కూడా చేస్తే ఈ పోటీ ప్రపంచంలో దూసుకువెళ్ళవచ్చు. ప్రపంచస్థాయి ప్రమాణాలకు దీటుగా ఎదగొచ్చు! అందుకే ‘ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా’ ...
-
నేర్పుగా నెట్
సైన్స్‌ను అధ్యయనం చేసే ప్రతిభావంతులైన యువతీ యువకులను ప్రోత్సహించేందుకు ‘కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చి’ నిర్వహించే పరీక్ష... సీఎస్ఐఆర్- యూజీసీ నెట్. తాజాగా దీని ప్రకటన వెలువడింది. దేశంలోని విశ్వవిద్యాలయాలూ, కళాశాలల్లో..
-
మౌఖిక విజయానికి ముందస్తు వ్యూహం! నైపుణ్య
మార్కుల్లో మనమే టాప్ మౌఖికం (ఇంటర్వ్యూ) మనకు లెక్కే లేదు అంటూ తల ఎగరేస్తే మొదటికే మోసం వచ్చేస్తుంది. ఇంటర్వ్యూ తలరాతలను తారుమారు చేసేస్తుంది. అడుగు దూరం వరకు వచ్చిన ఆఫర్ లెటర్‌ను అందకుండా చేసేస్తుంది. అప్పటికప్పుడు....
-
మెరుగైన మార్కులకు మూడు కోణాలు!
ప్రతిష్ఠాత్మకమైన సివిల్ సర్వీసెస్ మెయిన్స్- 2018 పరీక్షలు మొదలవటానికి ఇంకా పట్టుమని పదిరోజుల సమయం కూడా లేదు. ఇప్పటి వరకూ సన్నద్ధమైంది ఒకెత్తయితే, ఈ కొద్దికాలంలో దృష్టిపెట్టే చిన్న విషయాలే అద్భుత విజయానికి దారి తీయొచ్చు. అందుకే ...
-
సమాచార సంరక్షణకు వజ్రాయుధం!
సాఫ్ట్వేర్ రంగంలో ప్రధానమైన సవాలు డేటా చౌర్యం, నష్టం లేదా డేటా నాశనం. వీటిని తప్పించుకోడానికి ఎప్పటికప్పుడు పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైరస్, హ్యాకింగ్, స్పామ్ వంటి ఎన్నో రకాల చికాకుల...
-
టాప్‌గేర్‌లో అవకాశాలు!
అడుగు వేస్తే ఆటో.. బయట·కెళితే బైకు.. కాలు కదిపితే కారు.. బహుదూర ప్రయాణాలకు బస్సు, లగేజీ పంపాలంటే లారీ.. ఇలా అనుక్షణం మన జీవితాలతో ముడిపడిపోయింది ఆటోమొబైల్ రంగం. అందుకే నిరంతరం...
జిల్లాలు
-
-
ఎక్కువ మంది చదివినవి (Most Read)