ఉద్యోగ ప్రకటనలు

Published : 04/01/2021 01:51 IST
ప్రభుత్వ ఉద్యోగాలు

బార్క్‌లో స్ట్టైపెండరీ ట్రెయినీలు

భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన మైసూర్‌లోని భాభా అటామిక్‌ రిసెర్చ్‌ సెంటర్‌ (బార్క్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 60 పోస్టులు-ఖాళీలు: స్టైపెండరీ ట్రెయినీలు కేటగిరీ(1)-11,  స్టైపెండరీ ట్రెయినీలు కేటగిరి(2)-36, టెక్నీషియన్‌-బాయిలర్‌ అటెండెంట్‌-01, వర్క్‌ అసిస్టెంట్‌-12. అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి సంబంధిత ట్రేడుల్లో/ సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్‌, ఐటీఐ, డిప్లొమా (ఇంజినీరింగ్‌), బీఎస్సీ ఉత్తీర్ణత. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జనవరి 04, 2021. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: జనవరి 22, 2021. వెబ్‌సైట్‌: https://recruit.barc.gov.in/

ఐఐసీటీ, హైదరాబాద్‌
హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌-ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) తాత్కాలిక ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 27 పోస్టులు: రిసెర్చ్‌ అసోసియేట్‌, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌, సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా/ డిగ్రీ, బీఎస్సీ, బీటెక్‌, ఎమ్మెస్సీ, ఎంటెక్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణత. సంబంధిత విభాగాల్లో పరిశోధన అనుభవం ఉండాలి. ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. దరఖాస్తుకు చివరి తేది: జనవరి 11, 2021. వెబ్‌సైట్‌: https://www.iictindia.org/

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని