మహీంద్రా ఫ్యూరియో 7
close

Published : 16/09/2021 03:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహీంద్రా ఫ్యూరియో 7

ముంబయి: మహీంద్రా గ్రూప్‌నకు చెందిన ట్రక్‌, బస్‌ విభాగం (ఎంటీబీ) ఫ్యూరియో 7 శ్రేణిలో తేలికపాటి వాణిజ్య ట్రక్కుల్ని (6-7.5 టన్నుల విభాగంలో) బుధవారం విడుదల చేసింది. వీటి ప్రారంభ ధర రూ.14.79 లక్షలు.  బరువుతో పాటు రాపిడి (ఫ్రిక్షన్‌) తక్కువగా ఉండే ఎండీఐ, ఎండీఐ టెక్‌ ఇంజిన్లతో, డ్యూయల్‌ మోడ్‌ ఫ్యూయల్‌స్మార్ట్‌ టెక్నాలజీతో వీటిని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఇవి 4-టైర్‌ కార్గో, 6-టైర్‌ కార్గో హెచ్‌డీ, 6-టైర్‌ టిప్పర్‌ ప్లాట్‌ఫామ్‌లపై ఉన్నాయని ఎంఅండ్‌ఎం ఆటోమోటివ్‌   సీఈఓ వీజయ్‌ తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని