ఓలా ఎస్‌ 1 విక్రయాలు ప్రారంభం
close

Published : 16/09/2021 03:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఓలా ఎస్‌ 1 విక్రయాలు ప్రారంభం

దిల్లీ: ఓలా విద్యుత్‌ స్కూటర్ల విక్రయాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ స్కూటర్‌ ఎస్‌1, ఎస్‌1 ప్రో వేరియంట్లలో 10 రంగుల్లో లభ్యమవుతోంది. ఓలా యాప్‌లోనే వినియోగదార్లు కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయవచ్చని కంపెనీ తెలిపింది. ఇప్పటికే రూ.499 చెల్లించి ముందస్తు బుకింగ్‌ చేసుకున్న వారికి ప్రాధాన్య క్రమంలో విక్రయాలు చేస్తున్నట్లు పేర్కొంది. ఇప్పుడు రూ.20,000 చెల్లించాలని, మిగతా మొత్తం డెలివరీ సమయంలో చెల్లిస్తే సరిపోతుంది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని