ఎంజీ మోటార్‌ యాస్టర్‌
close

Published : 16/09/2021 03:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎంజీ మోటార్‌ యాస్టర్‌

దిల్లీ: మధ్యస్థాయి స్పోర్ట్స్‌ వినియోగ వాహన విభాగంలోకి 5 సీట్ల యాస్టర్‌తో అడుగుపెడుతున్నట్లు ఎంజీ మోటార్‌ వెల్లడించింది. జెడ్‌ఎస్‌ గ్లోబల్‌ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించిన ఈ మోడల్‌లో కృత్రిమమేధ సాయం, ఆటానామస్‌ (లెవెల్‌-2) సాంకేతికత ఉన్నాయి. బ్రిట్‌ డైనమిక్‌ 220 టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌, 6-స్పీడ్‌ ఏటీ , వీటీఐ టెక్‌ పెట్రోల్‌ ఇంజిన్‌, మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ 8-స్పీడ్‌ సీవీటీ వేరియంట్లలో ఇది లభిస్తుందని కంపెనీ తెలిపింది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని