టాటా మోటార్స్‌
close

Published : 16/09/2021 03:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టాటా మోటార్స్‌

ఎక్స్‌ప్రెస్‌-టి విద్యుత్‌ వాహనం

దిల్లీ: సెడాన్‌లో తొలి విద్యుత్‌ వాహనాన్ని ఎక్స్‌ప్రెస్‌ బ్రాండ్‌ కింద బుధవారం విడుదల చేసినట్లు టాటా మోటార్స్‌ వెల్లడించింది. ఎక్స్‌ప్రెస్‌-టి ఈవీ కింద వీటిని ప్రయాణికుల రవాణాకు వాణిజ్య సంస్థలకు విక్రయిస్తారు. వీటి ప్రారంభ ధర రూ.9.54 లక్షలు (ఫేమ్‌ రాయితీ తర్వాత నికర ధర). ఒకసారి ఛార్జింగ్‌తో ఎక్స్‌ప్రెస్‌టి 165-165 కి.మీ, ఎక్స్‌ప్రెస్‌టి 213-213 కి.మీ ప్రయాణిస్తాయని సంస్థ తెలిపింది. ఎక్స్‌ప్రెస్‌టి 165 వాహన ధరల శ్రేణి రూ.9.54-10.04 లక్షలు కాగా, ఎక్స్‌ప్రెస్‌టి 213 రూ.10.14-10.64 లక్షలు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని