ఫోర్స్‌ మోటార్స్‌ సరికొత్త గుర్ఖా
close

Published : 16/09/2021 03:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫోర్స్‌ మోటార్స్‌ సరికొత్త గుర్ఖా

దిల్లీ: స్పోర్ట్స్‌ వినియోగ వాహనం  గుర్ఖాలో నూతన రకాన్ని ఆవిష్కరించినట్లు ఫోర్స్‌ మోటార్స్‌ తెలిపింది. వీటి డెలివరీని దసరా పండుగ (అక్టోబరు 15) నాడు ప్రారంభిస్తామని పేర్కొంది. గుర్ఖా 2021ను గ్రౌండ్‌-అప్‌ మాడ్యులార్‌ ఆర్కిటెక్చర్‌ ప్లాట్‌ఫామ్‌పై ఎక్కువ పొడవు-వెడల్పు ఉన్న బాడీతో, కొత్త ఇంటీరియర్లతో, అధిక బలమైన ఛాసిస్‌తో, 4 చక్రాలకు కొత్త కాయిల్‌ స్ప్రింగ్‌ సస్పెన్షన్‌తో రూపొందించినట్లు ఫోర్స్‌ మోటార్స్‌ వెల్లడించింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని