బెంగళూరు విమానాశ్రయ మెట్రో లైన్‌ కాంట్రాక్టు ఎన్‌సీసీకి!
close

Published : 16/09/2021 03:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బెంగళూరు విమానాశ్రయ మెట్రో లైన్‌ కాంట్రాక్టు ఎన్‌సీసీకి!

బెంగళూరు: హైదరాబాద్‌కు చెందిన నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ(ఎన్‌సీసీ)కి, బెంగళూరు విమానాశ్రయ మెట్రో లైన్‌ కాంట్రాక్టు దక్కినట్లే కనిపిస్తోంది. ‘నమ్మ మెట్రో’గా వ్యవహరించే 37 కి.మీ. కేఆర్‌ పురం-కెంపెగౌడ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ కారిడార్‌(లైట్‌ బ్లూ లైన్‌)ను నిర్మించడానికి వచ్చిన బిడ్‌లలో అతి తక్కువ బిడ్డరుగా ఎన్‌సీసీ నిలిచిందని సంబంధిత అధికారులు ధ్రువీకరించారు. మూడు ప్యాకేజీల్లోనూ అతి తక్కువ మొత్తానికి ఎన్‌సీసీ బిడ్‌ వేసినట్లు వారు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని