శుక్రవారం, మే 29, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

వాహన, ఆరోగ్య బీమా చెల్లింపుగడువు పొడిగింపు

బెంగళూరు: కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆరోగ్య, వాహన బీమా ప్రీమియం చెల్లింపు గడువును పొడిగించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో  ప్రీమియం చెల్లింపు గడువును పొడిగించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వివరించారు. కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) కట్టడి కోసం కేంద్రం దేశవ్యాప్తంగా మార్చి 25 నుంచి ఏప్రిల్‌ 14 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ తేదీల మధ్య చెల్లించవలసిన ఆరోగ్య, వాహన బీమా ప్రీమియం మొత్తాలను ఏప్రిల్‌ 21లోగా చెల్లించవచ్చని నిర్మలా సీతారామన్‌ గురువారం తెలిపారు. ఈ మేరకు కేంద్రం రెండు వేర్వేరు నోటిఫికేషన్లను జారీ చేశారు.

కామెంట్స్‌
కామెంట్‌ చేయండి!

లాగిన్ ద్వారా నమోదు చేయండి

మీ వివరాలు తో నమోదు చేయండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)