గురువారం, ఆగస్టు 06, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

అరవింద్‌ ఫ్యాషన్స్‌ నష్టం రూ.208 కోట్లు

దిల్లీ: మార్చితో ముగిసిన త్రైమాసికంలో అరవింద్‌ ఫ్యాషన్స్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.208.12 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.21.30 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ప్రతికూల మార్కెట్‌ పరిస్థితులు ప్రభావం చూపాయని కంపెనీ తెలిపింది. ఇక మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.1168.96 కోట్ల నుంచి 39.22 శాతం తగ్గి రూ.710.46 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు కూడా రూ.1162.89 కోట్ల నుంచి 22.98 శాతం తగ్గి రూ.895.58 కోట్లకు పరిమితమయ్యాయి. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం (2019-20)లో కంపెనీ రూ.399.36 కోట్ల నికర నష్టాన్ని నమోదుచేసింది. 2018-19లో కంపెనీ లాభం రూ.21.48 కోట్లుగా ఉంది. ఇక మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.4,643.86 కోట్ల నుంచి 16.74 శాతం తగ్గి రూ.3,866.30 కోట్లకు చేరింది.
బీఎస్‌ఈలో షేరు 0.12 శాతం తగ్గి రూ.169.80 వద్ద ముగిసింది.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని