మంగళవారం, జూన్ 02, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

ఆదిత్య బిర్లా గ్రూప్‌ ₹500 కోట్లు

ముంబయి: కరోనా వైరస్‌పై పోరుకు కుమార మంగళం బిర్లా నేతృత్వంలోని ఆదిత్య బిర్లా గ్రూప్‌ భూరి విరాళం ప్రకటించింది. మొత్తం రూ.500 కోట్లు అందిస్తున్నట్లు పేర్కొంది. ఇందులో రూ.400 కోట్లు పీఎం-కేర్స్‌కు విరాళం ఇస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది.

కొవిడ్‌-19 సహాయ చర్యలకు ఉద్దేశించి ఫిక్కీ-ఆదిత్య బిర్లా సీఎస్‌ఆర్‌ సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌కు రూ.50కోట్లు; వెంటిలేటర్లు, మాస్కులు, రక్షణ సూట్ల పంపిణీకి రూ.50 కోట్లు ఇస్తామని ఆ గ్రూప్‌ పేర్కొంది. వీటితో పాటు ముంబయిలోని సెవెన్‌ హిల్స్‌ ఆస్పత్రిలో 100 పడకలను నగర పాలక సంస్థతో కలిపి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. కొవిడ్‌-19 బాధితుల చికిత్స కోసం వివిధ నగరాల్లో 200 పడకలను ఏర్పాటు చేస్తున్నామని, 10 లక్షల మాస్కులు తయారు చేస్తున్నామని ఆ గ్రూప్‌ పేర్కొంది.

కామెంట్స్‌
కామెంట్‌ చేయండి!

లాగిన్ ద్వారా నమోదు చేయండి

మీ వివరాలు తో నమోదు చేయండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)