గురువారం, ఆగస్టు 06, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

ప్రధానాంశాలు

ఇళ్లకు మోక్షమెప్పుడో!

చిత్తూరులో పేదలకు సొంత ఇంటి కల నెరవేర్చడానికి నగరానికి సమీపంలో స్థలాలు అందుబాటులో లేకపోవడంతో పెనుమూరు మండలం పూనేపల్లి వద్ద కొండ మీద చదును చేసి ప్లాట్లు వేస్తున్నారు. ఇక్కడే గతంలో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన -హౌసింగ్‌ ఫర్‌ ఆల్‌ అర్బన్‌ కింద జీ ప్లస్‌ త్రీ ఇళ్ల నిర్మాణం చేపట్టారు. లాటరీ పద్ధతిన నగరంలోని 3504 మంది పేదలకు ఇక్కడ గృహాలు మంజూరు చేశారు. ఎన్నికల సమయంలో ఆగిపోయిన ఇళ్ల నిర్మాణ పనులు ఇటీవలే మొదలయ్యాయి. ఈ ప్రాంతంలోనే కొండపై ఆగస్టు 15న పేదలకు ఇవ్వనున్న ఇళ్ల స్థలాలను సిద్ధం చేస్తున్నారు. దీంతో గృహాలు మంజూరై ఏడాదిగా ఎదురుచూస్తున్న పేదలు కొండ కింద నిర్మిస్తున్న ఇళ్లు ఎప్పుడు పూర్తవుతాయో.. తమ సొంతింటి కల ఎప్పుడు నెరవేరుతుందో అని వాపోతున్నారు.

- ఈనాడు చిత్తూరు

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని