అనంతపురం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలోని సిబ్బంది బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహించాల్సిన పరిస్థితి. ప్రధాన కార్యాలయం పైకప్పు పెచ్చులూడుతోంది. దీంతో ఉద్యోగులు మరోచోట కూర్చొని విధులు నిర్వహిస్తున్నారు.
- ఈనాడు, అనంతపురం