రాష్ట్ర వార్తలు
-
అనంతపురం, నెల్లూరు జిల్లాలకు పీఎం కిసాన్ పురస్కారాలుప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎం-కిసాన్) అమలులో మెరుగైన పని తీరు కనబర్చిన రాష్ట్రాలు, జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం పురస్కారాలు అందజేసింది. పథకం ప్రారంభించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా
-
అంతిమయాత్రపై ‘పంచాయితీ’తనను సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని మాట ఇచ్చి... గ్రామస్థులు మోసం చేశారని, తన పొలం మీదుగా మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లనీయనంటూ ఓ మహిళ అడ్డగించిన ఉదంతమిది. చిత్తూరు జిల్లా
-
ఆరోపణలున్న సెలెక్టర్లను దూరం పెట్టండిజాతీయ కబడ్డీ పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేసే విషయమై ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆ ప్రక్రియలో పాల్గొనకుండా చూడాలని క్రీడలశాఖ ముఖ్యకార్యదర్శి, ఏపీ స్పోర్ట్ అథారిటీ(శాప్) వైస్ ఛైర్మన్,
-
పుష్ప శ్రీవాణి చిన్నారికి ముఖ్యమంత్రి ఆశీస్సులుఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి, ఆమె భర్త పరీక్షిత్ రాజు బుధవారం సీఎం జగన్‌ను కలిశారు. పుష్ప శ్రీవాణి ఇటీవలే ఆడబిడ్డకు జన్మనిచ్చారు. సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఉప
-
రేషన్ బండిపై అప్పీల్ విచారణగ్రామీణ ప్రాంతాల్లో వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ పంపిణీ కొనసాగింపును సవాల్ చేస్తూ తాము వేసిన అప్పీల్‌లో విచారణ కొనసాగించాలా లేదా అనేది ఎన్నికల కమిషనర్‌తో చర్చించి కోర్టుకు తెలియజేసేందుకు
-
పోలవరంపై జస్టిస్ శేషశయనారెడ్డి కమిటీపోలవరం ప్రాజెక్టులో పర్యావరణ నిబంధనల ఉల్లంఘనల పరిశీలనకు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.శేషశయనారెడ్డి ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటుచేస్తూ జాతీయ హరిత
-
చట్టాలను తెలుగులోకి అనువదించేందుకు ఉత్తర్వులుఏపీ సీఆర్‌డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ చట్టాలతో పాటు మొత్తం 15 రాష్ట్ర చట్టాలను తెలుగులోకి అనువాదం చేసేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. ఆ విషయాన్ని
-
విమాన సర్వీసులకు అంతరాయంవిజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని బుధవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఫలితంగా ఉదయం పలు విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమానాలు నిర్ణీత
-
రాష్ట్రమంతా ఒకే విధమైన చర్యలుమందుల దుకాణాల్లో తనిఖీల నిర్వహణ, లైసెన్సు సస్పెండ్, విచారణ, జరిమానాలు, ఇతర చర్యల విషయంలో అధికారులు అమలు చేయాల్సిన నియమ నిబంధనలపై వైద్య ఆరోగ్య శాఖ.. ప్రామాణిక నిర్వహణ
-
మూడు లక్షల మాత్రలు సీజ్‌రాష్ట్రానికి నాణ్యత లేని మందుల సరఫరా గురించి పూర్తి వివరాలు తెలుసుకొనేందుకు ప్రత్యేక అధికారిక బృందాన్ని ఉత్తరాఖండ్ పంపుతున్నట్లు రాష్ట్ర ఔషధ నియంత్రణ, పరిపాలనా శాఖ తెలిపింది. మందుల
-
సమగ్ర దర్యాప్తు చేయండిఆర్టీసీ బస్సులో ప్రాణాలొదిలిన వృద్ధుడి మృతదేహాన్ని, ఆయన భార్యను మార్గమధ్యంలో దించేసిన ఘటనపై రవాణాశాఖ మంత్రి పేర్నినాని స్పందించారు. సిబ్బంది తీరుపై ఆరా తీసి, దీనిపై సమగ్ర నివేదిక
-
పాలిటెక్నిక్ కళాశాలల్లో వేగవంతమైన నెట్‌ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో అత్యంత వేగంతో కూడిన ఇంటర్‌నెట్‌ను ఏర్పాటు చేయాలని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో 86 పాలిటెక్నిక్ కళాశాలల్లో వర్చువల్, డిజిటల్ తరగతి గదుల్ని
-
ఎన్నికల నేపథ్యంలో పరిశ్రమల శాఖ జీఎం బదిలీ?శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ మారుతీప్రసాద్ బదిలీ అయినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ముత్తుకూరు మండలంలోని పైనంపురం పంచాయతీ
-
పోలీసు సిబ్బందికి టీకాలురాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి కొవిడ్ టీకా వేసే ప్రక్రియ మొదలైంది. మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయం సిబ్బందికి బుధవారం టీకాలు వేశారు. ఈ ప్రక్రియను
-
రేపు రాష్ట్ర వ్యాప్తంగా ‘ఉక్కు’ ఉద్యమంవిశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ‘విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ’ ఈ నెల 26వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ‘రాస్తారోకో’లు నిర్వహించడానికి విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం
-
రైల్వే ప్రాజెక్టుల సమన్వయ అధికారిగా ఆర్జా శ్రీకాంత్‌రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రంతో సమన్వయం చేసే అధికారిగా రవాణా, రహదారులు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా డాక్టర్ ఆర్జా శ్రీకాంత్ వ్యవహరిస్తారని ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు
-
వచ్చే ఏడాది నుంచి పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలురానున్న విద్యా సంవత్సరం(2021-22) నుంచి పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు జరగనున్నాయి. ఈ మేరకు బుధవారం నిర్వహించిన పారామెడికల్ బోర్డు సమావేశంలో నిర్ణయం
జిల్లాలు
-
-