Published : 06/06/2021 00:40 IST
ఆహారాలు!

ముత్యాల గొలుసు, కెంపుల హారం, రంగుల లోలాకులు, రాళ్ల వడ్డాణం, పాపిట బిళ్ల...  అబ్బ అన్నీ ఎంత బాగున్నాయో... చూడగానే ఓసారి పెట్టుకోవాలనిపిస్తోంది కదూ. అందంగా, ఆకర్షణీయంగా ముచ్చట గొల్పుతున్న వీటిని వేసుకోలేరు. ఎందుకంటే ఇవి నిజమైన నగలు కాదు. గిల్టువా... ఫరవాలేదు వేసుకుంటాం అంటారా...! కాదండి బాబు... ఇవి నగలు కాదు.. గుటుక్కున మింగే కేకులు. నోట్లో వేసుకోగానే కరిగిపోయేవి. బాగున్నాయి కదూ.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని