Published : 16/05/2021 01:08 IST
తియ్యటి మాత్రలు.. మెత్తని సూది!

ఫుడ్‌ఆర్ట్‌

నొప్పి కలిగించని సిరంజీ.. చేదుగా కాకుండా తియ్యగా ఉండే మాత్రలు.. అందమైన హృదయం.. స్టెతస్‌స్కోప్‌.. నీలంరంగు డాక్టరు కోటు...

ఏంటీ ఆస్పత్రుల్లో ఉండేవన్నీ చెబుతున్నారనుకుంటున్నారా... అవునండీ ఈ ఫొటోల్లో మీకు కనిపిస్తోన్నవన్నీ కుకీసే. కాకపోతే వైద్య పరికరాల ఆకృతుల్లో కాస్త ప్రత్యేకంగా తయారుచేశారన్నమాట. వెరైటీగా ఉన్నాయి కదా!

 

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని